హైద‌రాబాద్‌: ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రెండు మూడు నెల‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. దాదాపు 80వేల ఉద్యోగాలు భ‌ర్తీ అయ్యే అవ‌కాశం ఉంద‌ని స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ సీఎం ఉద్యోగాల ఖాళీలు నింపుతామ‌ని తెలిపారు. కొత్త జోన‌ల్ విధానం ప్ర‌కార‌మే ఉద్యోగాల విభ‌జ‌న జ‌రుగుతుందని వెల్ల‌డించారు. దీనిపై ద‌స‌ర తరువాత ఉద్యోగుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని చెప్పారు.

By Yuvataram

Common People Voice

Translate »