క‌రీంన‌గ‌ర్‌: క‌న‌క‌దుర్గ హోమ్స్ వారి ఆర్‌కే టెంపుల్‌సిటీ మీ పెట్టుబ‌డుల‌కు లాభం అందిస్తుంది. తెలంగాణ పారిశ్రామిక రాజ‌ధానిగా ప్ర‌పంచ ఖ్యాతి పొందిన క‌రీంన‌గ‌ర్ ప‌ట్ట‌ణానికి అతి చేరువ‌లో ఆర్‌కే టెంపుల్‌సిటీ ప్రాజెక్ట్‌ ఉంటుంది. స్మార్ట్‌సిటీ క‌రీంన‌గ‌ర్‌కు కూత‌వేటు దూరంలోనే ఈ ప్రాజెక్ట్ ఉంది. క‌రీంన‌గ‌ర్ – వ‌రంగ‌ల్ స్మార్ట్‌సిటీల‌ను క‌లుపుతూ జాతీయ ర‌హ‌దారి 563న‌కు ఆన‌కుని ఉంటుంది. శాత‌వాహ‌న అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథార‌టీ అన్ని ర‌కాల అనుమ‌తులు క‌లిగి ఉంది. అన్ని ర‌కాలైన స‌దుపాయాల‌తో అత్యంత అదునాత‌మైన ముఖ‌ద్వారం ఈ ప్రాజెక్ట్‌కు ప్ర‌త్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క‌న‌క‌దుర్గ వారి ఆర్‌కే టెంపుల్ సిటీ మంచి లొకేష‌న్‌లో ఉండ‌టంతో ఈ ప్రాజెక్టుకు అధిక డిమాండ్ ఉంది. . ఆర్‌కే టెంపుల్ సిటీలో పెట్టుబ‌డి మీ భ‌విష్య‌త్ త‌రాల‌కు త‌ర‌గ‌ని రాబ‌డిగా నిలుస్తుంద‌ని క‌న‌క‌దుర్గ హోమ్స్‌ సీఈవో దేశాయ్ రాఘ‌వేంద‌ర్‌రావు తెలిపారు.

ఆర్‌కే టెంపుల్ సిటీ లొకేష‌న హైలైట్స్‌

జాతీయ ర‌హ‌దారి నె.563కి 150 ఫీట్ల దూరంలో ఉంది.
మాన‌కొండూర్ మండ‌ల కేంద్రానికి 4 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.
రాజీవ్ ర‌హ‌దారి(హైద‌రాబాద్ – రామ‌గుండం హైవే)కు 8 కిలోమీట‌ర్ల దూరంలో
క‌రీంన‌గ‌ర్ ఐటీ పార్క్‌, డీర్ పార్క్‌న‌కు 8 కిలోమీట‌ర్ల దూరంలో
క‌రీంన‌గ‌ర్ బ‌స్టాండ్ నుంచి 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

ప్రాజెక్టు స‌దుపాయాలు

శాత‌వాహ‌న అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథార‌టీ అప్రూవుడ్ లేఅవుట్ క‌లిగి ఉంది.
100 శాతం పూర్తి వాస్తుతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు.
30 ఫీట్లు, 40 ఫీట్లు, 50 ఫీట్ల బ్లాక్ టాప్‌తో వేయ‌బ‌డిన విశాల‌మైన రోడ్లు
క‌ర్బంగ్ స్టోన్‌తో ఫుట్‌పాత్‌
పూర్తి సెక్యూరిటీతో కూడిన కంపౌండ్ వాల్‌
అద్భుత‌మైన ఆర్చ్‌తో అంద‌మైన ప్ర‌వేశ‌ద్వారం
పొల్యుష‌న్ ఫ్రీ వాతావ‌ర‌ణంలో పూర్తి గ్రీన‌రీతో కూడిన పార్క్‌లు
ప్రాజెక్టు మొత్తం ప‌చ్చ‌ని చెట్లు ఉండేలా రూపొందించారు.
ప్ర‌తీ ప్లాట్‌కు వాట‌ర్ స‌ప్లై ఉండే విధంగా ఓవ‌ర్ హెడ్ ట్యాండ్ నిర్మించ‌డం జ‌రిగింది.
ఎల‌క్ట్రిసిటీ, డ్రైనేజీ, వాట‌ర్ స‌దుపాయం క‌ల్పించారు.
క్లియ‌ర్ టైటిల్ క‌లిగి ఉండి… స్పాట్‌లో రిజిస్టేష‌న్ క‌ల్పించారు.
బ్యాంక్ లోన్ స‌దుపాయం కూడా క‌ల్పిస్తున్నారు.

By Yuvataram

Common People Voice

2 thoughts on “ఆర్‌కే టెంపుల్ సిటీ… మీ పెట్టుబ‌డుల‌కు మంచి లాభం”
Translate »