కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో 2021–22 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 27, 28, 29 తేదీల్లో జాతీయస్థాయిలో ఆన్లైన్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్టు వర్సిటీ వీసీ డాక్టర్ సారథివర్మ తెలిపారు.
విజయవాడలోని వర్సిటీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెరిట్ విద్యార్థుల కోసం రూ.100 కోట్ల స్కాలర్షిప్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ఎంట్రెన్స్ టెస్టుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు తెలిపారు.
You must log in to post a comment.