సువర్ణావకాశం! మీ పిల్లల బంగారు భవిష్యత్ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ లో నడుపబడుతున్న తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర సైనిక పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి 6వ తరగతి (C.B.S.E ) మరియు M.P.C గ్రూపుతో ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశమునకు దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నాము.

ప్రవేశానికి అర్హత
వయస్సు:*గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 నాటికి 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.
01.04.2010 నుండి 31.03.2012 మధ్యలో జన్మించిన వారు అర్హులు.
ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థుల వయస్సు 01.04.2005 నుండి 31.03.2007 మధ్యలో జన్మించిన వారు అర్హులు.

*ఆదాయ పరిమితి:* విద్యార్థి యొక్క తల్లి,తండ్రి/సంరక్షకుల సంవ్సతరాదాయం పట్టణ ప్రాంత వాసులు 2,00000 మించరాదు.గ్రామీణ ప్రాంత వాసులు 1,50,000 మించరాదు.
తెలంగాణ రాష్ట్ర SC,ST,BC,మైనారిటీ &OC,OBC బాలురు అర్హులు.
దరఖాస్తు రుసుము: 200/-
ధరఖాస్తు చివరి తేది: ఫిబ్రవరి 15
హల్ టికెట్స్ డౌన్ లోడ్: మార్చి 01
ప్రవేశ పరీక్ష తేది: మార్చి 06
https://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

గమనిక: 6వతరగతి నుండి 10వతరగతి వరకు C.B. S.E సిలబస్ లో విద్యా బోధన మరియు N.C.C లో శిక్షణ ఇచ్చి అర్హులకు A సర్టిఫికెట్ ఇవ్వబడును.
ఇంటర్ విద్యార్థులకు N.D.A పరీక్ష కొరకు శిక్షణ ఇవ్వబడును.

By Yuvataram

Common People Voice

Translate »