Bathukamma : బతుకమ్మ పండుగ… బతుకమ్మకి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో తెలుసా.

Bathukamma :  మహిళలు బతుకమ్మ పండుగనే రంగ రంగ వైభవంగా జరుపుకుంటారు. రకరకాల పూలను తీసుకొచ్చి బతకమ్మ పేర్చి అమ్మవారిని పూజిస్తారు. పూలనే అమ్మవారిగా భావించి బతుకమ్మను కొలుస్తారు. తొమ్మిది రోజులు పాటు నిష్టగా ఉండి ఈ పండగనే జరుపుకుంటారు మహిళలు. బొడ్డెమ్మ పండుగ తర్వాత. ఇది భాద్రపద అమావాస్యకు రెండు రోజులు ముందు జరుపుకుంటారు. పండగ చివరి రోజు ఆశ్విజ అష్టమి తిని జరుపుకుంటారు. దానినే దుర్గాష్టమి అంటారు. మహిళలు తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ ఈ పండుగని జరుపుకుంటారు. భాద్రపద అమావాస్య రోజున ఈ పూల పండగ ప్రారంభమవుతుంది. ఈరోజునే పెత్తర అమావాస్య లేదా పితృ అమావాస్య అని కూడా అంటారు.
ఈరోజు ఈ బతుకమ్మని పూజించాలి…

Advertisement

Bathukamma : బతుకమ్మ పండుగ… బతుకమ్మకి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలో తెలుసా.

bathukamma festival.. Do you know which day to make an offering to the Goddess
bathukamma festival.. Do you know which day to make an offering to the Goddess

సెప్టెంబర్ 25 ఆదివారం_ కింగిలు పువ్వుల బతుకమ్మ
సెప్టెంబర్ 26 సోమవారం_అటుకుల బతుకమ్మ
సెప్టెంబర్ 27 మంగళవారం_ముద్దపప్పు బతుకమ్మ
సెప్టెంబర్ 28 బుధవారం_నానా బియ్యం బతుకమ్మ
సెప్టెంబర్ 29 గురువారం_అటుకుల బతుకమ్మ
సెప్టెంబర్ 30 శుక్రవారం_అలిగిన బతుకమ్మ
అక్టోబర్ 1 శనివారం_వేప కాయల బతుకమ్మ
అక్టోబర్ 2_నిన్ను ముద్దుల బతుకమ్మ
అక్టోబర్ మూడు ఆదివారం_సద్దల బతుకమ్మ.
అమ్మవారికి ఏ రోజున నైవేద్యం పెట్టాలంటే.
ప్రతిరోజు బతుకమ్మ పండుగనే వేరువేరు పేర్లతో పిలుస్తారు. అలాగే రకరకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి.

Advertisement

ఎంగిలిపూల బతుకమ్మ

బతుకమ్మ యొక్క తొలి రోజున ఎంగిలిపూల బతుకమ్మగా బతుకమ్మ అంటారు. పెత్ర మాస రోజున బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. ఆ రోజున ప్రతి ఇంట్లో తమ పూర్వీకులకు అన్నదానం చేస్తారు. అందుకే ఎంగిలి బతుకమ్మ అంటారు.
మొదటి రోజు బతుకమ్మకు నైవేద్యంగా నువ్వులు, బియ్యం, నూకలు సమర్పిస్తారు.

అటుకుల బతుకమ్మ…

బతుకమ్మ రెండో రోజున అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. ఆరోజున అమ్మవారికి నైవేద్యంగా భక్తులు అటుకులను సమర్పిస్తారు. బెల్లం, సప్పిడి పప్పు, అటుకులతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ…

ఆశ్వీయుజ మాసం రెండో రోజు బతుకమ్మని ముద్దపప్పు బతకమ్మగా పిలుస్తారు. ఎందుకంటే ఈ బతుకమ్మని ముద్దబంతి పూలతో పేరుస్తారు.
ఈ రోజున నైవేద్యంగా బతుకమ్మకు అన్నం ,పప్పు, ముద్దపప్పు, సమర్పిస్తారు.

నాన బియ్యం బతుకమ్మ…

ఆశ్వియుజ ద్వితీయ నాడు, బతుకమ్మ యొక్క నాలుగో రోజు భక్తులు నానబెట్టిన బియ్యం తో పాటు బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి దీనినే నాన్న బియ్యం బతుకమ్మ అని అంటారు.
బెల్లం, పాలు, నానబెట్టిన బియ్యం కలిపి నైమిద్యాన్ని తయారుచేసి సమర్పిస్తారు.
ఆశ్వీయుజ చతుర్ద నాడు ఈరోజు బతుకమ్మను అట్ల బతుకమ్మ అంటారు. ఈ రోజున భక్తులు బతుకమ్మకి నైవేద్యంగా దోషేలను , అట్లు సమర్పిస్తారు. అందుకే ఈ బతుకమ్మని అట్ల బతుకమ్మ.
ఈ రోజున అట్లు లేదా దోసెలను నైవేద్యంగా పెడతారు.
అలిగిన బతుకమ్మ…
ఆశ్వాయుజ పంచమి నాడు, ఈ రోజున అలిగిన బతుకమ్మ పిలుస్తారు. ఈ రోజున గౌరమ్మ అడుగుతుందని భక్తులు నమ్మకం.
ఈరోజు ఎటువంటి నైవేద్యాలని సమర్పించారు.

వేపకాయల బతుకమ్మ…

ఆ శ్వాయుజ సస్టినాడు , ఈ రోజున దుర్గా షష్టిగా జరుపుకుంటారు. నైవేద్యాన్ని వేపకాయల ఆకారంలో సమర్పిస్తారు. అందువలన ఈ రోజున వేపకాయల బతుకమ్మ అని పిలుస్తారు.
ఈ రోజున బియ్యపు పిండిని ఏంచి వేపా పండ్లుగా తయారు చేసి వీటిని అమ్మవారికి సమర్పిస్తారు.
వెన్ను ముద్దల బతుకమ్మ…
ఆశ్వియుజ షష్టిమి నాడు, ఈరోజు నా బతుకమ్మని వెన్న ముద్దల బతుకమ్మ అంటారు.
వెన్నతో నైవేద్యాన్ని చేసి అమ్మవారికి సమర్పిస్తారు నువ్వుల బెల్లం, నెయ్యి తయారుచేసి అమ్మవారికి సమర్పిస్తారు.

సద్దల బతుకమ్మ…

ఆశ్వియుజ అష్టమి నాడు.
ఈ బతుకమ్మ పండగనే సద్దల బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజు నా బతుకమ్మని మిగిలిన రోజులు కంటే పెద్ద పరిమాణాల వివిధ రకాల పూలతో తయారు చేస్తారు.
సద్దుల బతుకమ్మకు ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసి సమర్పిస్తారు.
నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, పెరుగన్నం, నువ్వుల అన్నం, కొబ్బరి అన్నం, మైదాతో తయారు చేసిన ముద్దలు ఇలా తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

Advertisement