Chanakya Niti : చాణిక్య జీవితంలో ఏ విధంగా ఉండాలి ఎలా జీవించాలి ఎలా తన నీతి శాస్త్రం ప్రకారం కొన్ని విషయాలను తెలియజేశారు. చాణక్య చెప్పిన విధానం పాటిస్తే జీవితం సంతోషమయంగా మారుతుంది. ఒక వ్యక్తికి మంచి చెడు నడుమున భేదాన్ని పరీక్షించేలా చేస్తుంది. అదే టైంలో చానిక్యుడు ఒక వ్యక్తి తనకి ఎవరు అండగా ఉంటారో పరీక్షించడానికి పలు విషయాలను తెలియజేశాడు.చాణిక్యుడు శత్రువు ముందు ఇలాంటి తప్పులు చేయకూడదని ఆ తప్పు అతనికి ఉపయోగంగా మారుతుందని తెలియజేస్తున్నాడు. చానిక్యుడు చెప్పిన విధానంగా మన జీవితంలో ఎలాంటి తప్పులను చేయకూడదు తెలుసుకుందాం.
ఇలాంటి తప్పులు చేస్తే వాటి ద్వారా ఇతరులు ఆ తప్పుని ఉపయోగించుకుంటారు.చాణిక్య తన నీతి శాస్త్రంలో ప్రతి మనిషి ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని చాలా ప్రయోజకరమైన విషయాలను తెలియజేశాడు. ఇప్పుడు అందరూ చాణిక్య తెలియజేసిన కొన్ని ప్రధానమైన విషయాల గురించి చూద్దాం.. అవి ఈనాటి తరానికి కూడా జీవితంలో దశలవారీగా ఉపయోగపడతాయి.
Chanakya Niti : వస్త్ర దానం,అన్నదానం లాంటి దానాల కంటే ఈ దానం చేయడం గొప్పది అంటున్న చాణిక్య..

మీ దుక్క సమయంలో, కష్ట సమయంలో తోడుగా ఉండని మనిషికి మీరు దూరంగా ఉండాలి అని చాణిక్య తెలియజేస్తున్నారు.ఆచార్య నీతి శాస్త్రం ప్రకారం మీరు ఒక మనిషిని పరీక్షించాలి అనుకుంటే.. అతని త్యాగస్పూర్తిని మొదటగా చూడాలి. ఒక మనిషి తన సంతోషాన్ని ఎదుటివారికోసం త్యాగం చేస్తే అటువంటి వ్యక్తి ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయడు.