Inspiration : మీకు కలలో ఇవి కనిపిస్తే…. మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తున్నట్లు సూచనలు.

Inspiration : హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ అమ్మవారు అనుగ్రహం కోసం మహిళలు ఉదయాన్నే లేచి తలంటి పసుపు, కుంకుమలను ధరించి లక్ష్మీదేవిని భక్తితో కొలుస్తారు. అష్టైశ్వర్యాలు అభివృద్ధికి లక్ష్మీదేవిని అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఆమె ఫోటో పెట్టుకుని పూజిస్తారు. లక్ష్మీదేవి ముక్కోటి దేవతలలో ఒకరిని విష్ణువుని వివాహం చేసుకుంది.

Advertisement

లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారు జీవితంలో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, డబ్బు సంపాదించిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే మన ఇంట్లో నిలకడగా ఉంటుంది.లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఈ అమ్మ వారిని ఎన్నో విధాలుగా పూజిస్తారు. ఈ అమ్మవారు మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సాంకేతికాలనే చూపిస్తుంది. అవి ఏంటో ఇప్పుడు తెలిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తున్నట్లే.ఇంట్లో చీపురుని లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు.

Advertisement

Inspiration : మీకు కలలో ఇవి కనిపిస్తే..

did you know goddess lakshi gives some
did you know goddess lakshi gives some

కాబట్టి ఉదయాన్నే లేచిన వెంటనే చీపురు చూస్తే శుభప్రదంగాభావిస్తారు. అలాగే మీ ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుందని అర్థం అలాగే ఇంట్లో అన్ని విధాలుగా శుభం జరుగుతుంది.తులసి కోట దగ్గర బల్లి కనిపిస్తే శుభం జరుగుతున్నట్లు. తద్వారా అన్ని పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది. ఏదైనా పనిమీద వెళ్లేటప్పుడు ఇంట్లో బల్లి అరిస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ పని పూర్తి అవుతాయి.రాత్రి కలలో చీపురు, ఎర్ర గులాబీ ,శంఖం, గుడ్లగూబ, కలశం, ఏనుగు ఇవి కనిపిస్తే వారు జీవితంలో ధనవంతులవుతారని సూచన

Advertisement