Vastu tips : మీ ఇంటి మీద రావి చెట్టు నీడ పడితే ఏమవుతుందో తెలుసా..?

Vastu tips :  రావి చెట్టుని హిందూమతంలో ఎంతో పవిత్రంగా కొలుస్తారు. అయితే రావి చెట్టుని ఇంట్లో కానీ బయట ప్రదేశంలో కానీ పెంచడం వల్ల శుభం  జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అయితే మీ ఇంటి కి ఇటువంటి ప్రదేశాలలో రావి చెట్టుని ఉంచినట్లయితే ఏం జరుగుతుందంటే. వాస్తు శాస్త్రం ప్రకారం మొక్కల చెట్లు సానుకూల శక్తిని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. కొన్ని చెట్లు సానుకూల శక్తిని అందిస్తే మరికొన్ని చెట్లు చెడు ప్రభావాన్ని కూడా కలగజేస్తాయి. అందువల్ల ఇంటి చుట్టూ ఆవరణంలో ప్రతికూల శక్తిని అందజేసే చెట్లు ఉంటే వాటిని నివారించాలి. ఇటువంటి మొక్కల్లో రావి చెట్టు ఒకటి. అయితే ఈ చెట్టు నీడ ఇంటిపై పడకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

ఇలా ఇంటిపై ఈ మొక్క నీడ ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. రావి చెట్టుని తీసివేయాలంటే ముందుగా 40 రోజులు పాటు రావి చెట్టుకి పూజ చేయాలి. ఆ చెట్టుపై పచ్చిపాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఆ మొక్కను తొలగించి ఇతర ప్రదేశాలలో నాటవచ్చు. మీ ఇంటిపై రావి చెట్టు నీడ పడుతున్నట్లయితే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఆదివారం రోజు మొక్కకు పూజ చేసి తొలగించాలి. పూజ చేయకుండా తొలగిస్తే పిత్ర దోషం కలుగుతుంది. రావి చెట్టుని బయటకాని ఇంట్లో కాని పెంచకూడదు. గార్డెన్ ఏరియాలో లేదా పెరటిలో పెంచవచ్చు. రావి చెట్టు నీడ ఏ ఇంటి పై పడుతుందో ఆ ఇంటిలో కలహాలు ఏర్పడతాయి. రావి చెట్టు ఏర్లు ఇంటిని నాశనం చేస్తాయి. కావున దీని నీడ ఇంటిపై పడకూడదని పురాణాలలో తెలియజేశారు.

Advertisement

Vastu tips : మీ ఇంటి మీద రావి చెట్టు నీడ పడితే ఏమవుతుందో తెలుసా..?

Do you know what will happen if Ravi tree on a tree on your house
Do you know what will happen if Ravi tree on a tree on your house

అనేక సందర్భాలలో రావిచెట్టిని పూజిస్తూ ఉంటాము.
రావి చెట్టు ఇంటి ఆవరణంలో ఉన్నట్లయితే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అయితే ఇంట్లో పెంచడం వల్ల ఆ శుభం కలుగుతుంది. ఈ మొక్క ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అయితే రావి చెట్టు రాత్రి సమయంలో కార్బన్ డయాక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల మనకి హాని కలుగుతుంది. కొన్ని పురాణాల ప్రకారం ఉదయం మధ్యాహ్నం మాత్రమే రావిచెట్టు ముఖము చూడాలని చెబుతున్నారు

Advertisement