Vastu Shastra : చాలామంది కొన్ని సందర్భాల్లో అంటుంటారు. ఆరోజు ఏదైనా చెడు జరిగినా, కీడు జరిగినా ఈరోజు లేచిన వెంటనే ఎవరి ముఖం చూసానే అని అంటుంటారు. అవును ఈ మాటలు నిజమే. వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేచిన వెంటనే కొన్ని అంశాలను కొన్ని వస్తువులను చూడకూడదు. ఇలా చూస్తే రోజంతా దాని ప్రభావం ఉంటుంది. ఇలాంటి విషయాలపై కీడు సంభవించవచ్చు అని చెబుతున్నారు. చాలామంది నిద్ర లేవగానే అద్దంలో చూడడం, జుట్టు దువ్వుకోవడం, పాచి గిన్నెలు తోవడం అంటివి చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల అనేక సమస్యలకు గురికావాల్సి ఉంటుందని వాస్తు నిప్పులు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఉదయం లేచిన వెంటనే వీటిని చూడవద్దు… కొన్ని కారణాలవల్ల చూస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
హిందువుల సంప్రదాయం ప్రకారం ఉదయం సమయం శుభకరమైనది. ఈ సమయంలో ఎటువంటి పనులు చేసిన మంచి ఫలితం ఉంటుంది. అయితే, ఉదయాన్నే లేచిన వెంటనే జంతువులు ,పక్షులు ఫోటోలను చూడవద్దని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చూసినట్లయితే రోజంతా చెడు ఫలితాలే ఉంటాయి. ఇతరలతో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. ఇంట్లో ఆగిపోయిన గడియారం చూడకూడదు. వెంటనే ఆగిపోయిన గడియారాన్ని పడి వేయాలి. ఉదయాన్నే ఆగిపోయిన గడియారం వైపు చూస్తే ఆ రోజంతా చెడు కాలానికి వ్యతిరేకంగా చూసి ఇస్తున్నారు.
Vastu Shastra : ఉదయం లేచిన వెంటనే ఈ వీటిని చూస్తున్నారా..

మన బాడీలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉదయం పూట నిద్ర లేవగానే… అద్దంలో మన ముఖాన్ని చూసుకోవడం వల్ల అరిష్టం కలుగుతుంది. డబ్బు సమస్యలతో పాటు, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అధికమయ్యే అవకాశం ఉంది. ఉదయాన్నే ముందుగా మొఖం కడుక్కోవడం కానీ, స్థానం చేసిన తర్వాతే అద్దంలో ముఖం చూసుకోవాలి. రాత్రిపూట వంట గదిలో ఉంచిన గిన్నెలు ఇంట్లో దరిద్రాన్ని కలిగిస్తాయి. ఈ పాచి గిన్నెలను ఉదయాన్నే లేవగానే చూస్తే మరింత దరిద్రం వెంటాడుతుంది. అందుకే రాత్రి తిన్న గిన్నెలని రాత్రి శుభ్రం చేసుకోవాలి