చాలామంది ఇంట్లో దేవుడు పటాలను ఎక్కడపడితే అక్కడ పెడుతూ ఉంటారు. అయితే ఈ రెండు ఫోటోలను మీ ఇంటి గోడలకి పొరపాటున కూడా పెట్టకండి. ఆ ఫోటోలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం..
మహాభారతంలోని కృష్ణార్జున యుద్ధంలో కృష్ణుడు ఐదు గుర్రాలుంటాయి. ఆ యొక్క పటాలు పెట్టుకోవాలా.. అది ఎక్కడ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది.. చేసి పటాలను అలాగే యుద్ధానికి బయలుదేరుతున్న పటం ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు.. ఇంట్లో కృష్ణుడునీ పూజిస్తున్నాము.. మూల అవతారం అయినటువంటి విష్ణుమూర్తి పూజిస్తున్నాము. మరి కృష్ణ అవతారంలో ఉన్నటువంటి ఫోటో పెట్టుకోకూడదు.
ఆ యుద్ధం చేసే అర్జునుడు చంద్రుడు అధిపతి వీటన్నిటికీ ఇంద్రియాలు కూడా చంద్రుడు ఆధారంగా ఉంటాయి. మనకి శ్రీకృష్ణ పరమాత్మ గీతను బోధించాడు. ఓకే నువ్వు ఎలా జీవిస్తే ఆనందంగా ఉంటావు చెప్పింది భవద్గీత. శ్రీకృష్ణుడు రథంపై పరిగెడుతున్న పటాలను పెట్టుకోవచ్చు. అప్పుడు మీ జీవితం మంచి ఫాస్ట్ గా తిరుగుతున్నాను కానీ చాలామంది తెలియక ఏం చేస్తున్నాడు నువ్వు ఎప్పుడు ఎటువంటి స్టెప్ తీసుకోవాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి.. ఎలాంటి టర్న్ తీసుకోవాలి మన మనసు కంట్రోల్ లో ఉంటుంది. ఏదైనా జయించగలరు. దేనికి లోనవ్వకుండా అక్కడ కృష్ణుడు జరిగిన విషయం ఏంటి వాళ్ళందర్నీ చూసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతాడు.

యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ అందర్నీ యుద్ధంలో చంపేస్తే వారి భార్యలు అందరు ముండమోస్తే వాళ్ళని ఇంకోరెవరో పెళ్లి చేసుకుంటే సంకరం అయిపోతే అలా అందరూ కూడా వాళ్ళు వీళ్ళందరికీ కూడా అబ్దికాలు లేనట్లయితే సాక్షాత్ భగవంతుని నేను అవతారం అంటే నేనే భగవంతుని చెప్పినటువంటి అవతారం తెలియాలి. ఎనర్జీ ఎక్కడుంది ఆరోజుకి తగ్గట్టుగా మనం ఏ పటాన్ని ఎక్కడ పెట్టాలి ఆ రకంగా గనక ఎవరైనా అక్కడ పెడితే వాళ్ళు అసలు ఎంతో ఫాస్ట్ గా ఎదుగుతారు. భవద్గీతలో చెప్పినటువంటి కొన్ని శ్లోకాస్ ఉన్నాయి. అసలు ఆ ప్రతి శ్లోకము కూడా మనకి ఇవాళ రేపు ఉన్నటువంటి ఈ బిజినెస్ మేనేజ్మెంట్ విషయంలో కానీ బంధాల విషయంలో కానీ ఎవరితో ఎలా మాట్లాడాలి అని అర్థం చేసుకుంటే అసలు మనిషి తన లైఫ్ లో ఎంత ఎదుగుతాడో చెప్పనక్కర్లేదు..