Zodiac Signs : మకర రాశి వారికి జూలై నెల రాశి ఫలాలు అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయంటే…

Zodiac Signs : జులై మాసం 2022 మకర రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మాసంలో మేషరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. అలాగే వృషభ రాశిలో బుధుడు, శుక్రులు కలిసి ఉన్నారు. కలిసి ఉండి రెండవ తేదీ నుండి మిధునంలోకి చేరుకుంటారు. 17వ తేదీ వరకు అక్కడే ఉండి. ఆ తర్వాత బుధుడు, రవి కలిసి కర్కాటంలోకి వస్తారు. ఇక తులా రాశిలో కేతువు మకర రాశిలో ఉండాల్సిన శని కుంభంలో నుండి మకరంలోకి వస్తాడు. అదేవిధంగా మీనరాశిలో గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.

Advertisement

ఈ మకర రాశి వారికి ఈ మాసంలో రావలసిన డబ్బు కానీ కొన్ని ఆస్తులు కానీ వచ్చేది కనిపిస్తుంది. అయితే కొన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి అడిగేయాలి. ఈ రాశి వారు, ఉత్తరాషాడ నక్షత్రం వారికి రుణాల కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి .17వ తేదీ వరకు, అందులో ముఖ్యంగా వ్యాపారానికి విషయం పట్ల మంచి అనుకూలత పొందుతారు. శ్రవణా నక్షత్రం వారికి వివాహ సంబంధించిన విషయాలలో మంచి అనుకూలత కనిపిస్తుంది.

Advertisement

Zodiac Signs : గ్రహస్థితి ఏ విధంగా ఉన్నాయంటే…

horoscope July 2022 Zodiac Signs for Capricorn
horoscope July 2022 Zodiac Signs for Capricorn

ధష్ట నక్షత్రం వారికి కొన్ని భూములు కి సంబంధించిన విషయాలలో భూములు లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు జరుగుతాయి. ఈ రాజు వారికి ఉద్యోగ విషయాల పట్ల కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. తొందరపడి ఉద్యోగాన్ని వదిలేయటాలు అలాంటి చేయవద్దు. అలాగే మీ సోదరి సోదరులు విదేశాలకు పంపించే అవకాశాలు ఫలిస్తాయి. మరియు సినిమా ఫీల్డ్, ఫ్యాషన్ డిజైన్స్ లాంటివాళ్ళు, కళాకారులు వృత్తిలో ఉన్నవారికి చాలా చక్కటి ఫలితాలను అందుకుంటారు. అలాగే కొత్త కొత్త అవకాశాలు కూడా వస్తాయి.

అదేవిధంగా ఈ రాశి వారికి ఆన్లైన్లో పరిచయంతో వివాహం సెట్ అవుతుంది. అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు ఉద్యోగ విషయంలో భూమి కొనుగోలు విషయాలలో చాలా జాగ్రత్తలు వహించాలి. అన్నింట్లో అనుకూలత పొందాలంటే ఈ మకర రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన,: లలిత అమ్మవారి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామాల పటనం చేసుకోవాలి. అలాగే గోవులకు బెల్లం, క్యారెట్లు తినిపించాలి. ఇలా చేయడం వలన అన్ని విధాలుగా మంచి జరుగుతుంది.

Advertisement