Zodiac Signs : ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ నెల 2022లో గ్రహ స్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…

Zodiac Signs : సెప్టెంబర్ నెల 2022లో ధనస్సు రాశి వారికి దూసుకొస్తున్న రహస్య మార్పు.. అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం… మేషం లో రాహువు సంచారం జరుగుతుంది. అలాగే వృషభంలో కుజుడి యొక్క సంచాలకం కూడా జరుగుతుంది. మరియు రవి సింహరాశిలో సంచరిస్తాడు. రవి, శుక్రుడు ఇద్దరూ కలిసి సింహ రాశిలో సంచరిస్తూ.. రవి 17వ తేదీన కన్యలోకి అదేవిధంగా 25వ తేదీన శుక్రుడు కన్యలోకి చేరుకుంటాడు. అలాగే కన్య రాశిలోకి బుధుడు ఈ మాసంలో ఒక్కరిస్తాడు. అలాగే తులలో కేతువు మకరంలో ఒకరించి నటువంటి శని మీనంలో ఒకరిస్తున్నటువంటి గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.

Advertisement

Zodiac Signs : ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ నెల 2022లో గ్రహ స్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…

ధనస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే. ఈ సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా కాంపిటేషన్ రిలేటెడ్ సంబంధించిన స్పోర్టివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు 6వ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు కాబట్టి.. శత్రువుపై ఖచ్చితంగా జయం సాధిస్తారు. అలాగే పదజాలం కావచ్చు, కుటుంబ సభ్యుల సంబంధించిన విషయంలో కావచ్చు ,దననా కి సంబంధించిన విషయంలో కావచ్చు. జాగ్రత్తలు వహించాలి. సరైనటువంటి లాభాలు రావటం లేదు ఏమిటి నా పరిస్థితి అనుకునేవారు. స్థితి మాత్రం గురు ఒక్కర గతి వలన మారుతుంది. ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంత స్ట్రెస్ ని ఇబ్బందిని ఇస్తున్నాడు. రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు వహించాలి. కాకపోతే రియల్ ఎస్టేట్ లో అమ్మకానికి చాలా బాగుంది. ముఖ్యంగా ఆలోచన విధానంలో ఒకసారి చూడండి.

Advertisement
horoscope September 2022 Zodiac Signs for agittarius
horoscope September 2022 Zodiac Signs for agittarius

మనకి ఆలోచన తీవ్రంగా అయిపోతుంది. ఇలాంటి సమయంలో దుర్గా ఆరాధన ఎక్కువగా చేయండి. దీంతోపాటు గోశాలకు వెళ్లి గోవులకి క్యారెట్లు, బెల్లం కలిపి తినిపించండి. అలాగే వివాహనికి సంబంధించిన విషయంలో బంధువర్గంలో ఇష్టపడి వివాహం చేసుకునే యోగం నడుస్తుంది. వివాహానికి సంబంధించిన విషయాలు 10వ తేదీ వరకు మంచి అనుకూలత చూపిస్తుంది. అలాగే మార్కెటింగ్ వారికి మీ యొక్క సహాకారం ద్వారా మీయొక్క పార్ట్నర్స్ కి అనుకూలత అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెటింగ్ సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే తండ్రి గారికి మీ ద్వారా ఆనందించే విషయాలు కొన్ని జరుగుతాయి. అలాగే 17వ తేదీ తర్వాత నుంచి కొంతవరకు 15 నుంచి 25వ తేదీ వరకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి చాలా అనుకూలంగా ఉంది.

ఆ సమయంలో 17వ తేదీ నుంచి ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఇటువంటి సూచిస్తున్నాయి. కాకపోతే 17వ తేదీ నుంచి ఎప్పుడైతే ఈ రవి ఓన్ హౌస్ లో ఉంటాడో. ఇక్కడ కొంతవరకు ఇచ్చేటువంటి ఫలితాలు దూర దూర ప్రాంతాలకు వెళ్లడం ద్వారా మీరు కొన్ని లాభాలు పొందుతారు. అని చెప్పి తెలుస్తుంది. కాకపోతే ఈ లాభ స్థానంలో కేతువున్నందుకు గతంతో పోల్చుకున్నట్లైతే బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో నష్టాల్లో ఉన్నటువంటి సమయాన్ని గట్టెక్కించి లాభాల వైపు మళ్లించి అవకాశం కనిపిస్తుంది. అన్ని విధాల మంచి ఫలితాలను పొందాలంటే.. ఈ ధనస్సు రాశి వారు చేయవలసిన దేవతారాధన: శని, కేతువు, రాహువు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలాగే నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి నామాన్ని స్మరిస్తూ ఉండండి. అన్ని విధాల మంచి ఫలితాలను పొందుతారు.

Advertisement