Zodiac Signs : సెప్టెంబర్ నెల 2022 మేష రాశి వారికి దూసుకొస్తున్న రహస్య మార్పు; అలాగే గ్రహస్థితి, ఏ విధంగా ఉన్నదంటే.. మేషం లో రాహు యొక్క సంచాలకం జరుగుతుంది. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు యొక్క సంచాలకం జరుగుతుంది. మరియు రవి సింహరాశిలో సంచరిస్తాడు. రవి, శుక్రుడు ఇద్దరూ కలిసి సింహ రాశిలో సంచరిస్తూ.. రవి 17వ తేదీన కన్యలోకి, అదేవిధంగా 25వ తారీకు శుక్రుడు కన్యలోకి చేరుకుంటాడు. అదేవిధంగా కన్యరాశిలో బుధుడు ఈ మాసంలో వక్రస్తునాడు. అలాగే తులలో కేతువు, మకరంలో ఒకరించినటువంటి శని మీనంలో ఒక్కరించినటువంటి గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.
Zodiac Signs : మేష రాశి వారికి రాశి ఫలాలు
మేష రాశి వారికి: ఈ రాశిలో రాహువు ఉన్నాడు. కాబట్టి కొన్ని ఊహలు ఫాస్ట్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ధనం వచ్చే అవకాశం కనిపిస్తుంది. భూమి మూలంగా ధనం రావడం జరుగుతుంది. మీరు ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు మీరు వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు వహించాలి. ఏదైనా అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు ఆచితూచి అడగేయాలి. 20వ తేదీ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొందరు యాక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలలో మంచి అనుకూలత పొందే అవకాశం ఉంది. అలాగే గృహం, స్థలం కొనుక్కోవాలి అనుకునే వారికి అనుకో నే వారికి కొంచెం కష్టపడవలసి ఉంటుంది. ఇక మరొక విషయం ఏమిటంటే పూర్వీకుల ఆస్తులు సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి క్లియర్ అవుతాయి. రీసెర్చ్ పనులు మంచి విజయాలను పొందుతారు. కొత్త అగ్రిమెంట్ చేసే అవకాశం ఉంది కానీ వాటిని ఆసితూచి అన్నీ తెలుసుకుని అడుగు వేయాలి.

ఈ మేష రాశివారికి వివాహ విషయాలలో భాగస్వామిని ఎంచుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. అయితే ఈ సెప్టెంబర్ లో వివాహ విషయంలో మంచి అనుకూలత కనిపిస్తుంది. అలాగే బిజినెస్ లో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ను ఇస్తుంది. అలాగే గవర్నమెంట్ నుంచి రావలసిన కొన్ని బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 17వ తేదీ తర్వాత నుంచి ధన సంబంధించిన విషయాలలో మంచి అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా చేసే వృత్తిలో కొద్దిగా అలసట, ఒత్తిడిలు చేసే వృత్తిని మారాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. వ్యాపార సంబంధించిన విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారు విదేశాలకు వెళ్లాలని అవకాశం పోస్ట్ ఫోన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అన్ని విధాల మంచి జరగాలంటే..ఈ మేష రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన: సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయడం వలన అన్ని విధాల మంచి జరుగుతుంది.