Zodiac Signs : కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెల 2022 గ్రహస్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…

Zodiac Signs : సెప్టెంబర్ నెల 2022 కర్కాటక రాశి వారికి దూసుకొస్తున్న రహస్య మార్పు అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం… మేషంలో రాహువు యొక్క సంచాలకం జరుగుతుంది. అదేవిధంగా వృషభంలో కుజుడు యొక్క సంచాలకం కూడా జరుగుతుంది. మరియు రవి సింహరాశిలో సంచరిస్తాడు. రవి, శుక్రుడు ఇద్దరూ కలిసి సింహరాశిలో సంచరిస్తూ రవి 17 తేదీన.. కన్యలోకి అదేవిధంగా 25వ తేదీన శుక్రుడు కన్యలోకి చేరుకుంటాడు. అలాగే కన్యరాశిలోకి బుధుడు ఈ మాసంలో వక్రస్తాడు. అలాగే తులలో కేతువు, మకరంలో ఒకరించినటువంటి శని మీనంలో వక్రస్తునటువంటి గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.

Advertisement

Zodiac Signs : కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెల 2022 గ్రహస్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…

ఈ కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే రాశి యొక్క అధిపతి దృష్టి తగ్గినట్టు ఉంది. అలాగే ముఖ్యంగా మీకు రుణ మూలక లాభాలు యాక్టివేషన్ లు ఉన్నాయి. ఈ ఒక్కరించినప్పుడు శని వలన జరిగేటువంటిది ఏంటంటే కొన్ని కొన్ని అగ్రిమెంట్ చేసుకునే విషయంలో కానీ కొన్ని కొన్ని మాట ఇచ్చిన వాటిలలో ఇబ్బందులు సూచిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొనుగోలు కానీ కన్స్ట్రక్షన్ చేపట్టే విషయంలో కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు గానీ రైతులకు ముఖ్యంగా పంట పొలాల సంబంధించిన విషయంలో కానీ ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇప్పుడు కొంత గురూ దృష్టి వల్ల ఆ యొక్క అంశాలలో కొంతవరకు మీకు ఇబ్బంది తగ్గుతుంది.

Advertisement
horoscope September 2022 Zodiac Signs for Cancer
horoscope September 2022 Zodiac Signs for Cancer

సొంతంగా ఏదైనా ఒక గృహం ప్రారంభించడానికి వీటన్నిటికీ కూడా కొంతవరకు బలమైనటువంటి పెరుగుతుంది. వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం శ్రమ అధికంగానే ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో కావచ్చు.. సంతానానికి సంబంధించిన ఆ విషయాల్లో మీరు ముందుకి కదలాలంటే వివాహ సంబంధాలు కుదరాలంటే నిత్యము కూడా నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి మీ యొక్క జీవిత భాగస్వామి, వారి కుటుంబ సభ్యులతో కొంతవరకు ఘర్షణ సూచిస్తుంది.

వారికి అలాగే విదేశీ సంబంధంగా ఉన్నటువంటి ఉద్యోగాలకి మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యాపార సంబంధం లేద చిన్న ఫ్యాక్టరీస్ స్మాల్ చిల్డ్రన్స్ పెట్టుకునేటువంటి వారికి చాలా మట్టుకు గతంతో పోల్చుకున్నట్లయితే పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయి. పదవ తేదీ లోపల ఇన్వెస్ట్మెంట్ చేయండి 11వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో బాలేదు అందులో ముఖ్యంగా ఏంటంటే 25వ తేదీ నుంచి అస్సలు బాలేదు. కొద్దిగా జాగ్రత్తలు వహించారు. అన్ని విషయాలలో మంచి ఫలితాలను అందుకోవాలి అంటే ఈ కర్కాటక రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన: దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయాలి.మరియు గోవులకి క్యారెట్స్, బెల్లము గ్రసము తినిపించండి. అన్ని విధాల మంచి ఫలితాలను అందుకుంటారు.

Advertisement