Zodiac Signs : సెప్టెంబర్ నెల 2002లో మకర రాశి వారికి దూసుకొస్తున్న రహస్య మార్పు… అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మేషంలో రాహువు సంచారం జరుగుతుంది. అలాగే వృషభంలో కుజుడి యొక్క సంచాలకం కూడా జరుగుతుంది. మరియు రవి సింహరాశిలో సంచరిస్తాడు. రవి, శుక్రుడు ఇద్దరూ కలిసి సింహరాశిలో సంచరిస్తూ… రవి 17వ తేదీన కన్యలోకి అదేవిధంగా 25వ తేదీన శుక్రుడు కన్యలోకి చేరుకుంటాడు. అలాగే కన్యరాశిలోకి బుధుడు ఈ మాసంలో వక్రస్తాడు. అలాగే తలలో కేతువు మకరంలోని వక్రరించినటువంటి శని మీనంలో ఒకరిస్తున్నటువంటి గురువు యొక్క సంచాలకు జరుగుతుంది.
Zodiac Signs : మకర రాశి వారికి సెప్టెంబర్ నెల 2022లో గ్రహ స్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…
ఈ మకర రాశి వారికి చూసుకున్నట్లయితే: శని భగవానుడు రాశిలో సంచరిస్తు… కేతు ఉన్నాడు. ఈ స్థితి వర్క్ లో స్ట్రెస్ ని ఇస్తుంది. మారాలనే ఆలోచనని ఇస్తుంది. అలాగే గతంతో పోల్చుకున్నట్లయితే చాలా రిలీఫ్ ఉంటుంది. అయితే మిగతా గ్రహ స్థితులు ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలలో మరియు ధన సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే… ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ఇతర ప్రదేశాలకి, రాష్ట్రాలు కావచ్చు.. దేశాలు కావచ్చు. మారటం ద్వారా మీరు చేసేటువంటి ఉద్యోగాలు కావచ్చు అటు నుంచి ధన లాభం పుష్కలంగా కనబడుతుంది. అలాగే మరొక విషయం ఏమిటంటే ముఖ్యంగా క్రియేటివ్ రిలేటెడ్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది.

చెప్పాలంటే అలాగే కొంత విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేసుకోవడం చాలా అనుకూలంగా ఉంది. విదేశాలకు విద్యాభ్యాసం చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. అక్కడ నివాసం ఉండడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొంత ఒత్తిడి కూడా కలుగుతుంది. అలాగే హోమ్ లోన్స్ విషయంలో ఈ మాసంలో పదో తేదీ వరకు చాలా చాలా బాగుంది. అలాగే పంటలు, పొలాలు కొనుగోలు చేయడానికి కూడా అనుకూలత ఉంది. ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా వివాహానికి సంబంధించిన విషయాలలో సప్తమ స్థానం పైన గురువు యొక్క దృష్టి కాస్త వక్రించబడుతున్నందుకు ఈ వివాహ సంబంధించిన విషయంలో ఆఖరి వరకు సంబంధం కుదిరే వరకు ఎవరికీ చెప్పవద్దు.
అలాగే రుణాలు చక్కగా లభిస్తాయి. మరియు టెక్నికల్ రిలేటివ్ సంబంధించినటువంటి, విద్యలు ఏవైతే ఉంటాయో యోధిస్తాయి. ముఖ్యంగా బిజినెస్ లోన్స్ కి ప్రయత్నిస్తున్న వారికి ఈ మొదటిపదురులు చాలా అనుకూలత ఫలితాలను ఇస్తాయి. కాకపోతే గర్భవతులు కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తలు వహించాలి. అలాగే ఉద్యోగస్తులు కూడ, అయితే మీకు ఇవన్నీ కూడా చక్కటి అనుకూలమైన పరిస్థితిగా మారాలంటే.. ఈ మకర రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన: లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆరాధన చేయాలి. అలాగే గోవులకు క్యారెట్ లను తినిపించాలి అన్ని విధాలా బాగుంటుంది.