Zodiac Signs : సెప్టెంబర్ నెల 2022 మిథున రాశి వారికి దూసుకొస్తున్న రహస్య మార్పు అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మేషంలో రాహువు యొక్క సంచాలకం జరుగుతుంది. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు యొక్క సంచాలకం కూడా జరుగుతుంది. మరియు రవి సింహరాశిలో సంచరిస్తాడు. రవి, శుక్రుడు ఇద్దరు కలిసి సింహరాశిలో సంచరిస్తూ… రవి 17వ తేదీన కన్యలోకి అదేవిధంగా 25వ తేదీన శుక్రుడు కన్యలోకి చేరుకుంటాడు. అదేవిధంగా కన్యరాశిలోకి బుధుడు ఈ మాసంలో వక్రస్తాడు. అలాగే తులలో కేతువు మకరంలో వక్కిరించినటువంటి శని మీనంలో వక్రస్తునటువంటి గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.
Zodiac Signs : మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల 2022లో గ్రహ స్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…
మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే అధిపతి అయినటువంటి బుధుడు చతుర్దభావంలో ఉన్నాడు. ఇది విద్యారంగం లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా భూమిని నమ్ముకున్న వారికి మంచి ఫలితాలను చూస్తారు. ఈ సెప్టెంబర్ మాసంలో ఏదైనా అమ్మకానికి చేయాలనుకున్నది. చాలా అనుకూలత కనిపిస్తుంది. వివాహ సంబంధించిన ప్రయత్నాలకు సెప్టెంబర్ మాసంలో చాలా మంచిగుంది. అలాగే గవర్నమెంట్ వ్యక్తులు, తండ్రికి సంబంధించిన వారు సెట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే సంతానం గురించి ఇబ్బంది పడే వారికి , అలాగే రాజకీయ సంబంధించిన విషయాల గురించి ఇబ్బంది పడేవారికి, ప్రేమ వ్యవహారాల గురించి ఈ విషయాలలో కొద్దిగా రిలీఫ్ దొరుకుతుంది.

సహోదర వర్గంతో ఘర్షణలు జరిగే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తలు వహించండి. సంతాన కి సంబంధించిన విషయాలలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. అలాగే ఉద్యోగరీత్యా, ఇతర ప్రాంతాలకు వెళ్లి అవకాశం ఫలిస్తుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాలలో కొద్ది జాగ్రత్తలు వహించాలి. ఇక అన్ని విధాల మంచి జరగాలి అంటే. ఈ మిథున రాశి వారు చేయవలసిన దేవతారాధన; కేతువు, శని రాహువు గ్రహాల దగ్గర దీపరాధన చేయాలి. గోవులకు బెల్లం తినిపించాలి. వెంకటేశ్వర స్వామి లేదా గణపతి యొక్క ఆలయాలను సందర్శించి ఒక మూడు ప్రదర్శనలు చేసి మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. ఎక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా మీ పనులు సక్రమంగా జరుగుతుంటాయి.