Zodiac Signs : సెప్టెంబర్ నెల 2022 లో సింహ రాశి వారికి దూసుకొస్తున్న రహస్య మార్పు.. అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం… మేషంలో రాహువు యొక్క సంచారం జరుగుతుంది. అలాగే వృషభంలో కుజుడు యొక్క సంచాలకం కూడా జరుగుతుంది. మరియు రవి సింహరాశిలో సంచరిస్తాడు. రవి శుక్రుడు ఇద్దరూ కలిసి సింహరాశి సంచరిస్తూ.. రవి 17వ తేదీన కన్యలోకి అదేవిధంగా 25 వా తేదీన శుక్రుడు కన్యలోకి చేరుకుంటాడు. అలాగే కన్యరాశిలోకి బుధుడు ఈ మాసంలో ఒకరిస్తాడు. అలాగే తులలో కేతువు మకరంలో ఒకరించినటువంటి శని మీనంలో వక్రస్తునటువంటి గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.
Zodiac Signs : సింహ రాశి వారికి సెప్టెంబర్ నెల 2022 గ్రహస్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…
ఈ సింహ రాశి వారికి చూసుకున్నట్లయితే; అయితే మీకు ముఖ్యంగా ఇక్కడ క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తి వ్యాపార లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క విషయాల్లో పురోగతి కనబడుతుంది మీకు. రాజకీయంగా ముఖ్యంగా రాజకీయంగా ఎందుకంటే రవి రాజకీయాలకు కారకుడు ఒక అధికారాన్ని హోదాని ఇచ్చేటువంటి రాహు వు బలంగా ఉన్నాడు మీకు రాజకీయ యోగాన్ని క్రియేటివ్ రిలేటెడ్ గా మంచి ఫలితాలను, అలాగే సంతాన సంబంధించిన ప్రయత్నానికి ఫలితాలు చేస్తున్నాడు ఇక్కడ మరి ఫైనాన్షియల్ ఎట్లా ఉంటాయి ఏంటి అంటే ఈ యొక్క నెలలో ప్రత్యేకంగా వ్యాపారంలో చక్కటి లాభాలు ఇస్తున్నారు. స్త్రీల మూలంగా ఏదైనా ధన విషయంలో కొంత ఇబ్బంది.

కుటుంబ సభ్యుల్లో స్త్రీ మూలంగా ఏదైనా కొంత రావడం అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ దశమాధిపతి కూడా బలంగా అవుతాడు 25వ తేదీ తర్వాత నుంచి మీకు 25వ తేదీ రోజున శుక్రవారం జాజ్ సంబంధించిన విషయంలో మీ కొన్ని జాగ్రత్తలు వహించాలి. ఎక్కువగా లలితా సహస్రనామాలు వినడం లేదా పట్టణం చేయండి. అలాగే ఎప్పటినుంచో ఆగి ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో కొంతవరకు ముందుకు కదులుతాయి. అదేవిధంగా కొత్త వాహనాలు కానీ, గృహము గానీ, స్థలం కానీ మీరు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయంలో కాస్త పాత పరిచయాలు ఎవరైనా ఉన్నవారు ఈ రూట్లో ట్రై చేసుకోండి వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతాయి.
అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి గృహస్తి అనుకూలంగా కనపడుతుంది. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యలను అభ్యసిద్దామనుకున్న వారికి మంచి అనుకూలత కనిపిస్తుంది. మరియు ఇంజనీరింగ్ విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఈ సింహ రాశి వారు అన్ని విధాల మంచి ఫలితాలను పొందాలంటే చేయవలసిన దేవతారాధన: పుష్పాలతో వెంకటేశ్వర స్వామి అర్చిస్తూ ఉండండి. అలాగే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. దేశి వాలి గోవుకి మీరు బెల్లం తినిపించండి. అన్ని విధాల మంచి ఫలితాలను పొందుతారు.