Zodiac Signs : తులారాశి వారికి సెప్టెంబర్ నెల 2022లో గ్రహస్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…

Zodiac Signs : సెప్టెంబర్ నెల 2022లో తులారాశి వారికి దూసుకొస్తున్న రహస్య మార్పు.. అలాగే గ్రహ స్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం… మేషంలో రాహువు ఈ యొక్క సంచారం జరుగుతుంది. అలాగే వృషభంలో కుజుడి యొక్క సంచాలకం కూడా జరుగుతుంది. మరియు రవి సింహరాశిలో సంచరిస్తాడు. రవి శుక్రుడు ఇద్దరూ కలిసి సింహరాశిలో సంచరిస్తూ.. రవి 17వ తేదీన కన్యలోకి అదేవిధంగా 25వ తేదీన శుక్రుడు కన్యలోకి చేరుకుంటాడు. అలాగే కన్య రాశిలోకి బుధుడు ఈ మాసంలో వక్రస్తాడు. అలాగే తులలో కేతువు మకరంలో ఒక్కరించినటువంటి శని మీనంలో వక్రస్తునటువంటి గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.

Advertisement

Zodiac Signs : తులారాశి వారికి సెప్టెంబర్ నెల 2022లో గ్రహస్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…

ఈ తులా రాశి వారికి చూసుకున్నట్లయితే… రాశులు కేతు యొక్క సంచారకం జరుగుతుంది. గొప్ప వైరాగ్య యోగాన్ని జ్ఞానాన్ని చిరాకుని ఏ పనులు జరగట్లేదు అనే విషయాన్ని కేతువు చూపిస్తున్నాడు మీకు. ఈ మాసంలో ఆగిపోయిన పనులన్నీ ముందుకి కదిలే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారు చేసే ప్రయత్నాలు పూర్వీకుల ఆస్తులకు సంబంధించి ఆగిపోయినటువంటి పనులు ఈ మాసంలో సవ్యంగా జరుగుతాయి. ధైర్యంగా ఒక స్టెప్ చేయడం వల్ల మంచి ఫలితాలు రావడం కావచ్చు.. కొత్త కమ్యూనికేషన్స్ కలవడం రాజకీయ నాయకులు అయితే, గవర్నమెంట్ వ్యక్తులు కొన్ని పరిచయాలు అవడం ఇవి సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ గురువు యొక్క దృష్టి ఒక్కరించినప్పటికీ కూడా ఫైనాన్షియల్ మేటర్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం పాజిటివ్ గా ఉంటుంది.

Advertisement
horoscope September 2022 Zodiac Signs for Libra
horoscope September 2022 Zodiac Signs for Libra

అదేవిధంగా భూమి కానీ గృహంగానే ఒక చిన్న సంస్థ నిర్మించేటప్పుడు కానీ కాసేపు వెళ్ళండి తల్లిగాని ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మనం నిందపడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక అంశం జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏమిటంటే ఇక్కడ సంతానం విషయంలో సంతానానికి కొంత దూరంగా పంపించాల్సిన పరిస్థితి రావడం విద్యార్థి వేరే దేశాలు పంపించేటువంటి స్థితి కనపడుతుంది. అలాగే విదేశీ సంబంధించినటువంటి ఏవైతే విదేశాల్లో ఉంటూ ఇక్కడే ఉన్న కొంతమంది. బందు వర్గంలో ఉన్న వారితో ఏదైనా వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. సో వాహనాలు నడిపేటప్పుడు రోడ్లు దాటేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి.

ఆకస్మిక సంఘటన కారక స్థానంలో కుజుడు ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు, ఉద్యోగ, సంబంధించిన విషయాలు చేసే ప్రయత్నాలు యోగిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ముఖ్యంగా 17వ తేదీ వరకు అధికంగా చూపిస్తున్నాయి. కొంచెం 25వ తేదీ నుంచి మాత్రం కొంత ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ లగ్నంలో కేతువున్నందుకు కాస్త మెడిటేషన్ చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక్క 20 నిమిషాలు గనక మీరు మనసు మీద ధ్యాస పేట్టి శ్వాస మీద దృష్టి చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. మరియు నవగ్రహాల రాహు, కేతు, శని, కుజ ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ.. మీకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన లేదా కాళికాదేవి యొక్క ఆరాధన చేయండి. అనే విధాల బాగుంటుంది.

Advertisement