Zodiac Signs : సెప్టెంబర్ నెల 2022 మీన రాశి వారికి దూసుకొస్తున్న రహస్య మార్పు.. అలాగే గ్రహస్థితి ఏవిధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం… మేషం లో రాహువు సంచారం జరుగుతుంది. అలాగే వృషభంలో కుజుడి యొక్క సంచాలకం కూడా జరుగుతుంది. మరియు రవి సింహరాశిలో సంచరిస్తాడు. రవి, శుక్రుడు ఇద్దరూ కలిసి సింహరాశిలో సంచరిస్తూ… రవి 17వ తేదీన కన్యలోకి అదేవిధంగా 25వ తేదీన శుక్రుడు కన్యలోకి చేరుకుంటాడు. అలాగే కన్య రాశిలోకి ఈ బుధుడు ఈ మాసంలో ఒకరిస్తాడు. అలాగే తులలో కేతువు మకరంలోని వక్రయించినటువంటి శని మీనంలో ఒకరిస్తున్నటువంటి గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.
Zodiac Signs : మీన రాశి వారికి సెప్టెంబర్ నెల 2022 గ్రహస్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…
ఈ మీన రాశి వారికి చూసుకున్నట్లయితే… మీనము వారికి రాశి నాదుడు ఒక్కరించి ఉన్నాడు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఈ మాసంలో మరింత విదేశాలకువెళ్లడానికి ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఆస్తి కొనుగోలు చేయడానికి, బంగారం ఏదైనా కొనుగోలు చేయడానికి, చాలా అనుకూలంగా ఉంది, మరియు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు లేదా మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రయత్నాలు ఈ మాసంలో పరిపూర్ణంగా మీకు ఫలిస్తుంది. రెండో స్థానంలో రాహువు ఉన్నాడు కాబట్టి.. వ్యాపారాలలో ఉన్నటువంటి వారికి అంటే వ్యాపార సంబంధం గా సంపాదించే వారికి ఆన్లైన్ ప్లాట్పరం చాలా బాగా ఉపయోగపడతాయి. తక్కువ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధి చేసుకోగలుగుతారు.

మూడవ స్థానంలో కుజుడు ఉండడం వలన, దుర్గా ఆరాధన ఇప్పుడు ఆ తల్లి నామాన్ని జపించడం వలన ఈ కుజదోషం పోతుంది. ఫైనాన్షియల్ గా బాగా పెరుగుతుంది. అలాగేకొంత రాజకీయంగా, ప్రేమ విషయాలకు విషయాలలోనూ డిస్టర్బ్ అవ్వడం తప్పు నిర్ణయాలు తీసుకున్నాను ఏంటి.? లాంటివి జరుగుతాయి. అయితే వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం మీకు పదవ తేదీ వరకు బందు వర్గంలో లేదా ఏదైనా ఒక మధ్యవర్తి మూలంగా టెన్త్ లోపల ఫాస్ట్ గా మీకు కుదిరే ఛాన్స్ కనిపిస్తుంది. పదో తారీకు తర్వాత కొంచెం అది వెనక్కి వెళ్ళడం మల్లి తండ్రి తరపు వారు మాట్లాడటం వలన సెట్ అవడం జరుగుతుంది. కాకపోతే పొరపాటున కూడా 25వ తేదీ తర్వాత ఎటువంటి పెండింగ్ వర్క్స్ పెట్టుకోవద్దు.. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన విషయం అసలు పెట్టుకోవద్దు.
ఇవన్నీ కూడా పదో తేదీ లోపలనే ముగించుకోవాలి. అలాగే వాహనాల మీద వెళ్లేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇన్సూరెన్స్ చేసుకునే వాళ్ళు తొందరగా చేసుకోండి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొన్ని ఆకస్మిక విషయాలలో తృటిలో తప్పింది. అనేటువంటివి చూస్తారు మీరు. అటువంటి సంఘటన నుంచి తప్పించుకోవాలి అంటే.. లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేయండి. లక్ష్మీనరసింహ క్రావలంబు నిత్యము చదవండి. నిద్ర లేవగానే.. స్వామివారి లీల ను తలుచుకోండి. అలాగే నవగ్రహాలలో కుజ ,రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని మంచి ఫలితాలను చూస్తారు.