Zodiac Signs : ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ నెల 2022లో గ్రహ స్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే.

Zodiac Signs :సెప్టెంబర్ నెల 2022లో ధనుస్సు రాశి వారికి దూసుకెళ్తున్న రహస్య మార్పు.. అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మేషంలో రాహు సంచారం జరుగుతుంది. అలాగే వృషభంలో కుజుడి యొక్క సంచలనం కూడా జరుగుతుంది. మరియు రవి సింహరాశిలో సంచరిస్తాడు. రవి ,శుక్రుడు ఇద్దరు కలిసి సింహ రాశిలో సంచరిస్తూ.. రవి 17వ తేదీన కన్య లోకి అదేవిధంగా 20వ తేదీన శుక్రుడు కన్య లోకి చేరుకుంటాడు. అలాగే కన్య రాశిలోకి బుధుడు ఈ మాసంలో వక్రీస్తాడు.. అలాగే తుల ,కేతువు మకరంలోకి వక్రీంచినటువంటి శని మీనంలో వక్రీస్తునటువంటి గురువు యొక్క సంచారం జరుగుతుంది.

Advertisement

Zodiac Signs : ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ నెల 2022లో గ్రహ స్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే.

ధనస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే… కాంపిటేషన్ రిలేటెడ్ సంబంధించిన స్పోకెన్ సంబంధించిన విషయాలలో ఆరో స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. శత్రువుపై కచ్చితంగా జయం సాధిస్తారు. ఫైనాన్స్ స్థానంలో కుటుంబ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. కుటుంబ సంబంధిత విషయాలలో ,ధన సంబంధించిన విషయంలో కావచ్చు కొన్ని జాగ్రత్తలు వహించాలి. కాస్త చూసి ఇతరులకు ఇవ్వడంలో జాగ్రత్తలు వహించాలి. లాభాలు రావటం లేదు. మార్చుకునే విషయంలో కూడా గురువు చాలా చక్కగా యోగిస్తున్నాడు కాకపోతే ఇక్కడ మాత్రం విద్యార్థులకి ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంత ఇబ్బంది ఇస్తున్నాడు రైతులు కూడా కొంత జాగ్రత్తగా చూసి ముందుకి అడుగు వేయవలసిన పరిస్థితి వుంది ముఖ్యంగా ఆలోచన విషయంలో. ముందు జాగ్రత్తతో అడుగు వేయాలి.

Advertisement
horoscope September 2022 Zodiac Signs for Sagittarius
horoscope September 2022 Zodiac Signs for Sagittarius

కాబట్టి మీరు దుర్గా ఆరాధన ఎక్కువగా చేయాలి. గోశాల కి వెళ్లి ఆవుకి బెల్లము, క్యారెట్స్ తినిపిస్తుండాలి. వివాహ సంబంధించిన విషయాలలో చేసే ప్రయత్నాలు ముఖ్యంగా బంధు వర్గంలో ఉన్న వారిని ఇష్టపడి పెళ్లి చేసుకునేటువంటి గ్రహస్తి నడుస్తుంది. పంచమ స్థానంలో రాహువు, కుజుడు కలిసున్నారు ఇప్పుడు కుజుడు బయటికి వచ్చేసాడు కాకపోతే వివాహం చేసుకోవడం 10వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది . పదో తేదీ దాటితే మాత్రం వర్కరించినటువంటి బుధుడు వల్ల బంధువులలో దగ్గర వరకు అనుకోకుండా పెండింగ్ పడడం సూచిస్తున్నాయి.

షేర్ మార్కెటింగ్ సంబంధించిన విషయాలు పట్ల కాస్త జాగ్రత్తలు వహించాలి. 17 నుంచి 25వ తారీకు వరకు చేస్తున్న ఉద్యోగంలో కాస్త ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. 17 తర్వాత పుణ్యక్షేత్రాలు వెళ్లడం చూసింది. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం వల్ల కొన్ని లాభాలను పొందే చూసి ఇస్తుంది. 17వ తేదీన తర్వాత బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలలో లావాదేవులనుకూలంగా ఉన్నాయి. వీటికి అనుకూలంగా ఉండాలంటే శని కేతువు రాహువు విగ్రహాల దగ్గర దీపారాధన చేయడం మంచిది. రోజు వెంకటేశ్వర స్వామి నామాన్ని స్మరించుకుంటూ ఏ పని చేస్తున్న చక్కటి ఫలితాలు మీ సొంతం అవుతాయి.

Advertisement