Zodiac Signs : వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల 2022లో గ్రహస్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…

Zodiac Signs : సెప్టెంబర్ నెల 2022లో వృశ్చిక రాశి వారికి దూసుకొస్తున్న రహస్య మార్పు.. అలాగే గ్రహస్థితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం… మేషం లో రాహువు సంచారం జరుగుతుంది. అలాగే వృషభంలో కుజుడి యొక్క సంచాలకం కూడా జరుగుతుంది మరియు రవి సింహరాశిలో సంచరిస్తాడు. రవి శుక్రుడు ఇద్దరూ కలిసి సింహ రాశిలో సంచరిస్తూ.. రవి 17వ తేదీన కన్యలోకి అదేవిధంగా 20వ తేదీన శుక్రుడు కన్యలోకి చేరుకుంటాడు. అలాగే కన్య రాశిలోకి బుధుడు ఈ మాసంలో వక్రస్తాడు. అలాగే తుల లో కేతువు మకరంలో వక్రించినటువంటి శని మీనంలో ఒకరిస్తున్నటువంటి గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.

Advertisement

Zodiac Signs : వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల 2022లో గ్రహస్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…

వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే… ఈ రాసినాధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. మీ మేనరికము బందు వర్గంలో ఉన్న వారిని లేదా వివాహం విషయంలో కాస్త ఫోర్స్ ఫుల్ గా ప్రయత్నం చేసి సాధించుకుంటారు. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ 17వ తేదీ వరకు రవి ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నాడు. సొంత ఇంటికి కారకుడు,మెడికల్ వాటికి కారకుడు. ప్రమోషన్స్ కారకుడు అవుతుంటాడు. ఈ విషయాల్లో అంటే మెడికల్ రిలేటెడ్ గవర్నమెంట్ రిలేటెడ్ ప్రమోషన్ రిలేటెడ్ ఇట్లాంటి వి మీరు అందుకోవడానికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదైనా గవర్నమెంట్ రైటర్ సంబంధించిన ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగ ప్రయత్నాలు మీకు జీవిత భాగస్వామికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

Advertisement
horoscope September 2022 Zodiac Signs for Scorpio
horoscope September 2022 Zodiac Signs for Scorpio

అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ కేవలం ప్రభుత్వమే కాకుండా ఏదైతే ఆరోగ్య సంబందించిన అంటే మెడికల్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో ఉన్నటువంటి వారికి కూడా కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో… అయితే ఇంటర్వ్యూకు వెళ్లే విషయంలో మీరు ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని వెళ్లండి. ఫలితాలను మీ పక్కనుండి అందిస్తాడు. ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంది. కాకపోతే కొంత సహోదర వర్గంతో కొంచెం ఘర్షణ జరుగుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు వహించాలి. అలాగే ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు పోటీకి సంబంధించిన విషయంలో చాలా బాగా రాణిస్తారు.

అలాగే కుటుంబ సభ్యులతో కొద్దిగా ఘర్షణ జరిగే అవకాశం ఉంది కాబట్టి. లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన చేయాలి. షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లాంగ్ టర్మ్స్ కాస్త రాణిస్తారు. అలాగే ఇన్సూరెన్స్ ముఖ్యంగా 10వ తేదీ వరకు బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ ,ఆకస్మిక లాభాలు వస్తాయి. అలాగే 25వ తారీకు నుండి బిజినెస్ కి సంబంధించిన విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. అలాగే ఈ రాశి వారికి అన్ని విధాల మంచిని పొందాలి అంటే ఈ వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధన; వెంకటేశ్వర స్వామి నామాన్ని జపిస్తూ.. అలాగే దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ ప్రధానంగా రైతులకు, గవర్నమెంట్ కాంట్రాక్టులకు ఆకస్మిక దన లాభం జరుగుతుంది. ప్రత్యేకంగా ఏంటంటే మీరు రోజు నిత్యము కూడా మనసులో మైండ్లో వెంకటేశ్వర స్వామి నామాన్ని స్మరించుకుంటూ ఏ పని చేస్తున్నా చక్కని ఫలితాలు మీ సొంతమవుతాయి.

Advertisement