Zodiac Signs : సెప్టెంబర్ నెల 2022 మేష రాశి వారికి దూసుకొస్తున్న రహస్య మార్పు.. అలాగే గ్రహస్తితి ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మేషంలో రాహువు యొక్క సంచాలకం జరుగుతుంది. అదేవిధంగా వృషభ రాశిలో కుజుడు యొక్క సంచాలకం కూడా జరుగుతుంది. మరియు రవి సింహరాశిలో సంచరిస్తాడు. రవి, శుక్రుడు ఇద్దరు కలిసి సింహరాశిలో సంచరిస్తూ.. రవి 17వ తేదీన కన్యలోకి, అదేవిధంగా 25వ తేదీ తేదీన శుక్రుడు కన్యలోకి చేరుకుంటాడు. అదేవిధంగా కన్య రాశిలోకి బుధుడు ఈ మాసంలో వక్రిస్తున్నాడు. అలాగే తులసిలో కేతుఉవు మకరంలో ఒక్కరించినటువంటి శని మీనంలో ఒకరించినటువంటి గురువు యొక్క సంచాలకం జరుగుతుంది.
Zodiac Signs : వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల 2022లో గ్రహస్థితి అలాగే రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే…
వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే విదేశీ సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు చూసి చేయవలసి ఉంటుంది. అలాగే మీ పార్ట్నర్ యొక్క ఒత్తిడి కావచ్చు మీ భాగస్వామి యొక్క ఒత్తిడి కావచ్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే మరొక విషయం ఏమిటంటే కొన్ని పనులు ప్రారంభిస్తాము అనుకున్నటువంటివి ఆ పనులు ఆపే అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విద్యారంగం వారికి, రైతు రంగం వారికి, గోచారం మంచి ఫలితాలను చూపిస్తుంది. పూర్వీకుల ఆస్తులలో క్లియర్ చేసుకునే సమయం ఆసన్నమైంది. ప్రేమ విషయాలలోని, సంతాన సంబంధించిన విషయాలలో రాజకీయ సంబంధించిన విషయాలలో ఒక ప్లానింగ్ అనుకుంటూ దాన్ని అప్లై చేసేటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి.

ఈ 17వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా ఘర్షణలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు మూలంగా ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఈ ప్రేమ వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు వహించాలి. పాత రుణాలు, రోగ సంబంధించిన వాటిలో కొంచెం రిలీఫ్ వస్తుంది. వివాహ సంబంధించిన విషయంలో అవతల వారి నుంచి ఎక్కువగా ఒత్తిడి వస్తుంది. వ్యాపారాలలో మంచి లాభాలను పొందుతారు. అయితే ఈ రాశి వారు విదేశాలకు వెళ్లే విషయాలలో అలాగే వ్యాపార రీత్యా కొంచెం శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసి ప్రసాదాలను పంచి పెట్టండి. అన్ని విధాలుగా మంచిగుంటుంది.ఈ రాశి వారికి అన్ని విధాల మంచి జరగాలి అంటే. ఈ వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధన; విష్ణు సహస్రనామాలు వినడం, అలాగే వీలైతే లలిత ,విష్ణు కలిపి సూర్యభగవానుని చూస్తూ ఆరాధించండి. అన్ని విధాలుగా మంచి ఫలితాలను చూస్తారు.