Lakshmi Devi Kataksham : తాళం చెవిని ఈ ప్రదేశంలో పెడితే .. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది..

Lakshmi Devi Kataksham  : తాళం చెవితో మన ఇంటికి వచ్చే లక్ష్మీదేవి అనేది ఆధారపడి ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఉన్న తాళం చెవితోనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. వినటానికి కూడా ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ తాళం చెవితో అదృష్టం అనేది కలిగి ఉంటుంది. అలాగే తాళం చెవిని ఎక్కడపడితే అక్కడ వేయడం వలన ఇంట్లో కొన్ని కష్ట నష్టాలు వాటిల్లుతాయి. అందుకే తాళం చెవిని ఎప్పుడైనా సరే సరైన దిశలో ఉంచటం వలన లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు . అయితే తాళం చెవిని ఈ దిశలో పెట్టడం వలన అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Advertisement

if-you-put-the-key-in-this-place-goddess-lakshmi-will-knock-on-your-door

Advertisement

శుక్రవారం నాడు చక్కగా తలస్నానం చేసి మంచిగా కొత్త బట్టలు వేసుకొని నాలుగు ఐదు గంటల మధ్యలో గుడికి వెళ్లి అక్కడ తాళం చెవిని కలిగి ఉన్న దాన్ని అక్కడే వదిలి పెట్టేసి దేవుడికి దండం పెట్టుకొని ఇంటికి రావాలి. ఎవరైతే అలా వదిలిపెట్టి వస్తారో వారికి అదృష్టం అనేది తలుపు తడుతుంది. అలా వదిలేసిన తాళాన్ని గుడిలో ఉన్న పురేహితుడు లేకపోతే ఇతరులు ఎవరైనా సరే అ తాళాన్ని తీసుకొని దానికి ఉన్న తాళ్ళమును ఓపెన్ చేసినట్లయితే జీవితంలో మూసుకొని ఉన్న దారులన్ని తెరిచిపోతాయి. అప్పుడు భాగ్యం అనేది కలుగుతుంది .

if-you-put-the-key-in-this-place-goddess-lakshmi-will-knock-on-your-door

అలాగే చాలామందికి సంపాదించిన డబ్బు స్థిరంగా ఉండడం లేదు అనుకుంటే అలాంటి వాళ్ళు ఒక చిన్న వెండి తాళం లను శుక్రవారం నాడు లక్ష్మీదేవి ముందు పెట్టి లక్ష్మీదేవి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆ తర్వాత ఒక కలర్ఫుల్ దారంలో దాన్ని వేసుకొని దేవుడి దగ్గర పెట్టి తర్వాత ధరిస్తే ఎంతో మంచి జరుగుతుంది. ఇక తాళం చెవిని ఎప్పుడు ముఖద్వారానికి పెట్టకూడదు. దీని వలన ఇంట్లోకి లక్ష్మీదేవి రాలేదు. మెయిన్ డోర్ కు తప్ప మిగతా ఏ డోర్లు కైనా పెట్టుకోవచ్చు. ఇక తాళం చెవిని ఎప్పుడైనా సరే ఉత్తర దిశలో లేదంటే పశ్చిమ దిశలో మాత్రమే పెట్టాలి. ఎక్కడబడితే అక్కడ తాళాలు పెట్టకూడదు.

Advertisement