Nirjala Ekadashi : మే 31 శక్తివంతమైన నిర్జల ఏకాదశి, గుమ్మం దగ్గర పాలతో ఇలా చేయండి చాలు.. అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. ఏ పరిహారం చేస్తే ఆఖండ ఐశ్వర్యం సొంతమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. నిర్జల ఏకాదశి 2023 మే 31 బుధవారం రాబోతుంది. ఏడాది కాలంలో మొత్తం 24 ఏకాదశివస్తాయి. మనకు తెలిసి వీటిలో నిర్జ్జల ఏకాదశి అత్యంత ప్రాముఖ్యత ఉంది. నిర్జల ఏకాదశి దివ్యమైన ఏకాదశి. బీమసేనుడు ఈ రోజున ఉపవాసం ఉన్నందున దీనిని భీమసేను ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు. మిత్రులు ఏకాదశి ఒక రోజు ఉపవాసం చేయడం వల్ల సంవత్సరంలోని అన్ని ఏకాదశి ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందని నమ్ముతుంటారు. ఈరోజు సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం వరకు మీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాల్సి ఉంటుంది.
అందుకే దీనిని నిర్జల ఏకాదశి అంటే జలం కూడా స్వీకరించని ఏకాదశి అని అంటూ ఉంటారు. విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఈ ఉపవాసం చేయాలి. ఈనాడు ఉపవాసం ఆచరిస్తే మానవ జన్మకి మోక్షం లభిస్తుందని విశ్వాసం. సంవత్సరంలో 24 ఏకాదశి ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్క నిర్జల ఏకాదశి రోజు మీరు కూడా తాగకుండా ఉపవాసం చేస్తారో సూర్యోదయం వరకు ఆహారం నీరు తీసుకోకూడదు ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్రనామం అష్టోత్తర శతనామావళి చేయాలి నిధుల ఏకాదశి రోజున చేసే దానధర్మాలు విష్ణుమూర్తి కృపాకటాక్షాలకి పాత్రులవుతారు. ఏకాదశి ఉపవాసం సకల పాపాలనుంచి విముక్తి కలిగిస్తుంది. పాండురాజు కుమారుడు భీమసేనుడు ఆకలికి తట్టుకోలేడు తన సోదరులందరూ ఏకాదశి ఉపవాసం ఉంటారు.

కానీ తాను ఉండలేక పోతాడు దీనికి పరిష్కారం కోసం వ్యాసమహర్షిని అడుగుతాడు. దీనికి మహర్ష బదిలిస్తూ కోకండి ఎక్కువగా పాలు పళ్ళు ఇలాంటి ఏదైనా అల్పాహారాన్ని మాత్రమే సేవించండి. మాంసం ఉల్లి వంటి వాటికీ దూరంగా ఉండండి ఈ రోజున తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని అయితే పాటించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో సిరిసంపదలకు ఎటువంటి ఏకాదశి రోజున సాయంత్రం వెళ్లే ఆరు గంటల నుంచి ఏడు గంటలకు మీరు గుమ్మం ముందు ఇలా చేస్తే కోరిన కోరికలు తీరిపోతాయి. అష్టలక్ష్మి అనుగ్రహం మీకు దక్కుతుంది అంటే మీరు గడప దగ్గర ప్రతి రోజు కూడా మనం గడపని నీటితో శుభ్రం చేస్తాం నీటితో శుభ్రం చేసి పసుపు కుంకుమలు రాస్తూ ఉంటాము. అంటే ప్రతి శుక్రవారం కూడా గడపకి ఇలా చేస్తూ ఉంటాము కానీ విద్యను ఏకాదశి రోజున పాలతో గడపని కడగాలి.
ఆవు పాలన తీసుకుని గడపని పాలతో కడిగి తర్వాత మళ్లీ నీటితో కడిగి పొడి బట్టతో తుడిచి పసుపులో రోజు వాటర్ ని అలాగే పచ్చ కర్పూరాన్ని ఏదైనా అత్తరును సువాసన వచ్చే అతని కలిపి దాన్ని పసుపు గుమ్మానికి అంటే గడపకి పసుపు రాయండి. రాసిన తర్వాత బియ్యప్పిండితో అమ్మవారి పాదాలను గడప మీద వేయండి కుంకుమ బొట్లు పెట్టండి. ఇలా చేసిన తర్వాత రెండు తమలపాకులు తీసుకొని అలాగే ఒక నిమ్మకాయని రెండు భాగాలుగా చేసి గుమ్మానికి ఇరువైపులా ఆ తమలపాకు మీద పసుపు ఒక నిమ్మకాయ చెక్కకి పసుపు మరో నిమ్మకాయ చెక్కకి కుంకుమ అర్తి తమలపాకు మీద పిడికెడు ఉప్పు వేసి కళ్ళు ఉప్పు వేసి అప్పుడు దానిమీద ఈ నిమ్మకాయలను పెట్టండి. ఇలా చేస్తే మహాలక్ష్మి దేవి మమ్మల్ని కరుణిస్తుంది. చుట్టూ ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.