Vastu tips : లక్ష్మీదేవికి చిహ్నంగా భావించే చీపురుని ఏ రోజు తెచ్చుకోవాలన్న, పడి వేయాలన్న కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.

Vastu tips : మనదేశంలో హిందువులు చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కానీ కొన్ని నియమాలు వాస్తు ప్రకారం ఆచరించాలి. ఇంటి నుండి పాత చీపురుని పడివేయడం. కొత్త చీపురుని కొనడం వంటివి వాస్తు ప్రకారం జరగాలి. ఇలా చేయకపోతే లక్ష్మీదేవి కటాక్షం ఆ ఇంట్లో ఉండదు. ఇంట్లో చీపురు ని వాస్తు ప్రకారం పెట్టాలి. ఏ మూలన పడితే ఆ మూలన ఉంచరాదు. ఇంటిని శుభ్రంగా ఉంచుతుంది. ఇంట్లో వారందరినీ వ్యాధులనుండి కాపాడుతుంది. అయితే ఇంట్లో పాత చీపురు ని పడేయడం. కొత్త చీపురు ని కొనడానికి తగిన సమయం ఉంటుందట.

Advertisement

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చీపురు ని ఏ రోజున పడి వేయాలి. ఏ రోజున కొనాలి అనేది తెలియచేయబడింది ప్రతి ఒక్కరూ దీనిని ఆచరించాలి లేకుంటే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. చీపురుని పడవేయడం. కొనడం వంటి అంశములు గురించి తెలుసుకుందాం. ఇంటి నుండి పాత చీపురు ని ఎలా వేసరకోడదు చూద్దాం. ఇంట్లో పాత చీపురు ఉండడంవల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని అంటారు ఈ నియమం ప్రకారం ఇంట్లో పాత చీపురుని అమావాస్య రోజున. కానీ శనివారం పౌర్ణమి రోజున పడివేయాలి . ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుందని వాస్తు శాస్త్రం తెలియజేసింది. ఇలా చేయడం ద్వారా ఆ ఇంటికి అదృష్టం కలుగుతుంది.

Advertisement

Vastu tips : చీపురుని ఏ రోజు తెచ్చుకోవాలన్న, పడి వేయాలన్న జాగ్రత్తలు పాటించాల్సిందే.

Vastu Rules for Broom
Vastu Rules for Broom

ఇంటి నుండి పాత చీపురుని శుక్రవారం రోజున బయట పడివేయవద్దు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కావున ఆ రోజు ఇంటి నుండి బయటకు వెల్లకోడదు . ఇలా చేస్తే లక్ష్మీదేవి కి కోపం వస్తుంది. ఇంటి నుండి బయటికి వెళ్లి పోతుంది అని నమ్మకం. తాత చీపురుని గ్రహణం తర్వాత కూడా బయటకు విసర వచ్చు పాత చీపురుని మురికి కాలవలో కానీ. అందరూ తిరిగే ప్రదేశంలో విసర వద్దు ఎవరు తిరగని పవిత్రంగా ఉన్న ప్రదేశంలో పడి వేయాలి. కొత్త చీపురు ని కొనడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. మంగళవారం, శనివారం, అమావాస్య రోజున కొనాలి కృష్ణపక్షం రోజున కొనడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తున్నట్టు గా భావిస్తారు. ఇంట్లో ఉన్న చీపురుని ఎవరు తొక్కరాదు, దాటరాదు పవిత్రంగా ఉన్న ప్రదేశంలో ఉంచాలి అని ఆధ్యాత్మిక. తెలియజేసింది.

Advertisement