Ashu Reddy : అషూరెడ్డి బిగ్ బాస్ ద్వారా అందరికీ సుపరిచితంగా మారిపోయింది. బుల్లితెరపై అనేక షోలలో పాల్గొంటూ తనదైన స్టైల్ లో అందాల ప్రదర్శనతో దూసుకుపోతుంది ఈ అమ్మడు. అషూ రెడ్డి చేస్తున్న ప్రోగ్రాంలో తనదైన స్టైల్ లో మసాలా మాటలతో కుర్రకారుని ఆకట్టుకోవడంలో ముందుంటుంది. స్టార్ మా లో వచ్చే కామెడీ స్టార్స్ ప్రోగ్రాంలో తనదైన స్టైల్ లో కెమిస్ట్రీ ని చూపిస్తూ ఆమె చేసే కామెడీతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకోగలిగింది. బిగ్బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బిజీగా మారిపోయిన ఈ బ్యూటీ అనేక ప్రోగ్రాంలతో ప్రేక్షకులను అలరిస్తుంది.
అషూరెడ్డి సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ ను వాడుకుంటూ తాను చేసే ఫోటోషూట్స్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది. తాజాగా ఓ ఫోటో షూట్ ప్రేక్షకులను ఆకర్షించింది. ఉల్లిపాయల ఆంటీ డ్రెస్ లో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారికి కంటిమీద కురుకు లేకుండా చేస్తుంది ఈ బుల్లితెర బ్యూటీ. ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగలిగింది. ఇది చూసిన ఆమె అభిమానులు ఉల్లిపొర లాంటి డ్రెస్ లో కుర్రకారిని ఉర్రూతలూగిస్తుంది అంటూ సోషల్ మీడియా ద్వారా తమ కామెంట్లతో తెలియజేస్తున్నారు.
Ashu Reddy : ఉల్లి పొరలాంటి డ్రెస్సులు కుర్రకారులు ఉర్రూతలూగిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి …

ఈ అమ్మడు ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజిలో అందాలను ప్రదర్శిస్తూ తన ఫ్యాన్స్ కి మంచి జోష్ ని అందిస్తుంది. అయితే అషూరెడ్డి ప్రస్తుతానికి సినిమా చాన్సులు లేక ఫోటోషూట్ చేసుకుంటూ కాలాన్ని వెల్లడిస్తుందని అందరూ అనుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం తనకనేక సినిమా ఆఫర్లు వస్తున్నప్పటికీ వాటిని రిజెక్ట్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మడు చేసే అందాల ఆరబోతతో సోషల్ మీడియా మొత్తం రచ్చ లేపుతుంది.