Samantha : కాఫీ విత్ కరణ్ షో లో సమంతా ని ఎత్తుకొని ఎంట్రీ ఇచ్చిన అక్షయ్ కుమార్.

Samantha : సమంత ఇప్పుడు పాన్ ఇండియా సెలబ్రిటీగా మారిపోయింది. ఈ అమ్మడు కాఫీ విత్ కరణ్ షో7 లో అక్షయ్ కుమార్ తో కలిసి సందడి చేసింది. సమంతను అక్షయ్ కుమార్ అమాంతం ఎత్తుకొని షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ దేశమంతా చెక్కర్లు కొడుతుంది.

Advertisement

దీనితోపాటు సమంత కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అన్ హ్యాపీ మ్యారేజ్ అన్నిటికీ మీరే కారణం అంటూ బదులు ఇవ్వడంతో ఈ న్యూస్ కూడా దేశమంతా చర్చనీయాంశం అయింది. ఇదే సమయంలో కరణ్ అడిగిన అనేక ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తూ షోని ఆహ్లాదకరంగా మలిచింది సమంత. ఈ క్రమంలో ఒకవేళ తన బెస్ట్ ఫ్రెండ్స్ ని హోస్ట్ చేయాల్సి వస్తే తను రన్వీర్ సింగ్ తో డాన్స్ చేస్తానని సమంత చెప్పడం జరిగింది.

Advertisement

Samantha : కాఫీ విత్ కరణ్ షో లో సమంతా ని ఎత్తుకొని ఎంట్రీ ఇచ్చిన అక్షయ్ కుమార్.

Akshay Kumar entered Koffee with Karan show lifting Samantha
Akshay Kumar entered Koffee with Karan show lifting Samantha

అంతేకాకుండా బ్యాచిలర్ కి మీరు హోస్ట్ అయితే ఏ హీరోలను తీసుకుంటారు అని అడగగా ఒకటి రన్వీర్ సింగ్ రెండు రన్వీర్ సింగ్ అని తన మనసులో మాటను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. కరణ్ జోహార్ తో చేసిన ఈ సందడి కాఫీ విత్ కరణ్ షో7 వ సీజన్లో ఓటిటి డిస్నీ హాట్ స్టార్ లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. అక్షయ సమంతాల ప్రోగ్రాం ఈ గురువారం ప్రసారం కానుండగా సమంతా ని అక్షయ్ ఎత్తుకొని రావడం ప్రోమోలో హైలెట్ గా నిలవడంతో ఇప్పుడు నెట్ ఇంత వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

Advertisement