Alia Bhatt : బాలీవుడ్ లో ఎన్నో మూవీలను చేసి ఎంతో క్రేజీ అందుకున్న ఈ అమ్మడు ఆలియా భట్. ఈ ముద్దుగుమ్మ ఇటీవల లో త్రిబుల్ ఆర్ మూవీలో సీత క్యారెక్టర్ చేసి అందర్నీ ఎంతగానో అలరించింది. ఈమె పేరు ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. ఈ అమ్మడు ఆస్కార్ రేసులో మరో భారతీయ మూవీ గా పేరు పొందింది. అయితే త్రిబుల్ ఆర్ మూవీ లో ఈమె చేసిన క్యారెక్టర్ కి ఆస్కార్ పక్క..
అంటూ ఆమె అభిమానులు హల్చల్ చేస్తున్నారు. ప్రధానంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు అందుకోబోతున్నాడు. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు హంగామా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇంకొక పేరు కూడా వినపడుతోంది. బాలీవుడ్ భామ ఆలియా భట్ కి కూడా ఆస్కార్ అవార్డు వచ్చేలా ఉంది. అని బాలీవుడ్ వెబ్సైట్ న్యూస్ వినిపిస్తుంది.
Alia Bhatt : ఆ మూవీకే అంటున్న నేటిజన్లు…

అంతేకాకుండా హిందీ మూవీ సినీ రంగంలో ఇదే టాపిక్ వైరల్ గా మారింది. అయితే ఆలియా భట్ కి ఏ మూవీ ద్వారా ఆస్కార్ రాబోతుంది అంటూ కొన్ని ప్రశ్నలు వినపడుతున్నాయి. ఈ బాలీవుడ్ భామ ప్రముఖ పాత్రలు పోషించిన “గంగుబాయి కతియావాడి” సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. అని లేటెస్ట్ గా సమాచారం హల్చల్ అవుతుంది. అయితే ఇప్పటికే ఈ మూవీ ని బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా నిర్వహించారు.