Allu Arjun : ఏ సినిమా సాధించిని కొత్త రికార్డు సాధించిన పుష్ప, నయా ట్రెండ్ సెట్ చేసిన బన్నీ..!

Allu Arjun : టాలీవుడ్ సినిమా అయినా పుష్ప మూవి బాక్సాఫీస్ ను ఏ విధంగా షేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అన్ని భాషల్లో విడుదలైన ఈ సినిమా రికార్డుల సృష్టించిన విషయం మనకు తెలిసిందే. అల్లు అర్జున్ పుష్పరాజ్ క్యారెక్టర్ లో ఎంత ఇన్వాల్వ్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ తన నటన తో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రష్మిక మదన్న తన అందంతో అభినయంతో ప్రేక్షకులను బాగా అలరించిందని చెప్పాలి.

Advertisement

పుష్ప అని ధియేటర్లలో 2021 డిసెంబర్ 17 తారీఖున రిలీజ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లకు, ప్రొడ్యూసర్లుకి కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత ఎన్నో రికార్డులు సృష్టిస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరో రికార్డు పుష్ప మూవీ ఖాతాలో యాడ్ అయ్యింది. పుష్ప మూవీ ఐదు బిలియన్ల వ్యూస్ సాధించి ఇండియాలోనే ఇన్ని వ్యూస్ సాధించిన మొట్టమొదటి చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ రికార్డుతో పుష్ప మూవీ కొత్త ట్రెండ్ ని సృష్టించింది. మైత్రి మేకర్ స్టీమ్ ఈ రికార్డు గురించి ఒక స్పెషల్ పోస్టర్తో అందరికీ తెలియజేసింది.

Advertisement

Allu Arjun : నయా ట్రెండ్ సెట్ చేసిన పుష్పరాజ్

allu arjun Pushpa movie achieved a new record
allu arjun Pushpa movie achieved a new record

రెడ్ శాండిల్ వుడ్ అక్రమ రవాణా గురించి తెరకెక్కిన ఈ సినిమా ప్రతి క్యారెక్టర్ తమ తమ పాత్రల్లో జీవించారని చెప్పాలి. అనసూయ, సునీల్,  ఫహద్ ఫాసిల్, అజయ్ ఘోష్ వారి వారి పాత్రలను తెరకెక్కించడంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. పుష్ప మూవీలో దేవిశ్రీ కంపోజ్ చేసిన ప్రతి పాట మ్యూజిక్ లవర్స్ కి ఆల్ టైం ఫేవరెట్ ఆల్బమ్ లో నిలిచిపోతాయి. ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప ది రూల్ సినిమాలో పాటలు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాల్సిందే మరి.

Advertisement