Puspa2 : అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్ ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసా.

Puspa2 : మన ఇండస్ట్రీ లోనే మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి. RRR సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సక్సెస్ సాధించింది అందరికీ తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఇంకొక మూవీ కే జి ఎఫ్ 2 కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ రెండు సినిమాలు రికార్డ్ స్థాయిలో ఎక్కువ మొత్తం లో వసూళ్ళు చేశాయి. RRR మూవీ కి 1150 కోట్లు వచ్చాయి. ఇది ఇంటర్నేషనల్ లెవెల్ ఇంత పెద్ద మొత్తం వచ్చాయి అంటున్నారు. అలాగే మన ముందుకు వచ్చిన యశ్ చేసిన కే జీ ఎఫ్ సినిమా సుమారుగా 1200 కోట్లు వచ్చినట్లుగా టాక్ నడుస్తుంది.

Advertisement

అయితే RRR మరియు కేజీఎఫ్ 2 ఈ రెండు సినిమాలు వచ్చిన వసూళ్లు బట్టి. పుష్ప2 అభిమానులకు అనుగుణంగా స్టోరీ అలాగే పెట్టుబడిలోని కొన్ని మార్పులు జరగాలి అంటున్నారు వీటి అనుగుణంగా పుష్ప 2కూడా తీసే విధానాలు అలాగే పెట్టుబడులు విధానంలో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు సుకుమార్ మరియు అల్లు అర్జున్. ఇది ఇలా ఉండగా మన ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గడిచిపోయిన సంవత్సరంలో డిసెంబర్ లో మన బన్నీ చేసిన చిత్రం పుష్ప ఎక్కువ మొత్తంలో సక్సెస్ సాధించింది.అయితే ఈ సినిమా పాండమిక్ కారణంగా ఎంతో ఫాస్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చినట్లుగా చెప్తున్నారు.

Advertisement

Puspa2 : అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్ ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసా.

allu arjun puspa2 shooting place details
allu arjun puspa2 shooting place details

అనుకున్నంత కాకపోయినా భారీగానే 100కోట్లు వసూలు చేసి రాబట్టి రికార్డు బద్దలు కొట్టింది. పుష్ప సినిమా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదు లాంగ్వేజ్ లలో తెరకెక్కింది మొత్తం 360కోట్లు దాటి వచ్చాయి. దీనిని బట్టి పుష్ప2 లోనూ కొన్ని మార్పులతోనే తోనే మొదలు పెట్టేలా ఉన్నారు. దీనికంటే అభిమానులకి నచ్చేలా మంచి కాన్సెప్ట్ తో పుష్ప2 మన ముందుకు తీసుకురావాలని ప్లాన్ లో ఉన్నారు.పుష్ప కంటే పుష్ప2 కొసం భారీగా 400 కోట్లు అధనం గా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారు. పాండమీక్ కారణంగా పుష్ప సినిమా మొత్తం మన ఇండియా లో మాత్రమే షూటింగ్ చేశారు.

పుష్ప2 అలా కాకుండా వేరే దేశాల్లో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పుష్ప 2 సినిమా షూటింగ్ మాత్రం ఇండోనేషియా,  సింగపూర్లో చేస్తున్నట్లు టాక్ వస్తుంది. దీనిలో స్మగ్లింగ్ షూటింగ్ మొత్తం ఏషియా లో చేస్తున్నట్టు సంమాచారం. ఈ సినిమా కథ కూడా ఒక రేంజ్ లోకి తీసుకురావచ్చు సినీ పరిశ్రమ వాళ్ళు చెబుతున్నారుదీనిలో దృశ్యాలు కూడా మన అందరినీ ఆశ్చర్య పరిచేలా లాగా ఉంటాయి అని పుష్ప2 యూనిట్ చెప్తున్నారు. ఈ షూటింగ్ మొత్తం ఆగస్టులో ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఈ సినిమా అభిమానులకు చాలా నచ్చేలా ఉంటుంది అని చెప్తున్నారు.

Advertisement