Amala Paul : అమలా పాల్.. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు తెలుగు, తమిళం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది అమలా పాల్. తన అందాన్ని కుర్రకారు ముగ్ధులయ్యారు. తనకు ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగే వేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అమలా పాల్.. ఆ తర్వాత ఎందుకో అవకాశాల విషయంలో వెనుకబడింది. కుర్ర హీరోయిన్ల రాకతో తనకు కాస్త డిమాండ్ తగ్గింది.

అయినా కూడా అందివచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో తనేంటో నిరూపించుకుంటోంది. వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ తన సత్తా చాటుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో తనకు ఉన్న ఫాలోయింగే వేరు. సోషల్ మీడియాలో తనకు చాలా ఫాలోయింగ్ ఉంది. అందుకే సోషల్ మీడియాలో హద్దులను చెరిపేస్తోంది. తన గ్లామర్ షోను సోషల్ మీడియాలో ప్రదర్శిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Amala Paul : మాల్దీవుల్లో బికినీ టైప్ డ్రెస్ వేసుకొని రచ్చ చేసిన అమలా పాల్
తాజాగా అమలా పాల్ మాల్దీవుల్లో రచ్చ చేసింది. వెకేషన్ కు మాల్దీవులకు వెళ్లిన అమలా పాల్.. తన అభిమానులకు షాకిచ్చింది. బికినీ టైప్ డ్రెస్ వేసుకొని ఏమాత్రం దాచుకోకుండా అంతా చూపించేసింది. ఎద అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొట్టింది. ప్రస్తుతం మాల్దీవుల్లో చేసిన తన లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన అందాన్ని చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఏమా అందం. వయసు మీద పడుతున్న అమలా పాల్ అందం మాత్రం తగ్గడం లేదు. తన అందాలు చూసి కుర్రకారుకు పిచ్చెక్కుతోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అమలా పాల్ లేటెస్ట్ ఫోటోషూట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతైనా అమలా పాల్ అంటే మామూలు విషయం కాదు.. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్ అటువంటిది.