Anasuya : ప్రస్తుతం అనసూయ సినిమాలలో వచ్చిన అవకాశాలతో బిజీ అవ్వటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే అనసూయ ఇప్పుడు హీరోయిన్ గా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇద్దరి పిల్లలకి తల్లి అయినా అనసూయ ఇప్పుడు హీరోయిన్గా చేసిన చూస్తారా అనేది డౌటే. ఎన్ని అవకాశాలు వచ్చినా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులాగా చేస్తూ పోవడమే అని పలువురు అభిప్రాయాలను తెలుపుతున్నారు. అనసూయకు అన్ని ఐటెం సాంగ్ లో అవకాశాలు వస్తుండగా కొందరు అనసూయను ఐటెం సాంగ్స్ చేయడమేంటని విమర్శిస్తున్నారు.
ఐటెం సాంగ్ సూట్ అవ్వట్లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల తాను తీసిన వాంటెడ్ పండుగాడు సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమె ఐటెం సాంగ్స్ చేయొద్దు అనే స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈమెకు హీరోయిన్ గా వస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమెకు వచ్చే ఆఫర్లన్నీ కేవలం క్యారెక్టర్ ఆర్టిస్టు మాత్రమే. ఒకవేళ అలాంటి అవకాశం వచ్చిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే వస్తాయంటూ ఈమె తన అభిప్రాయాన్ని తెలిపింది.
Anasuya : అనసూయ వింత పరిస్థితి..

కాగా ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన తర్వాత ఈమె ప్రయాణం ఎటువైపు వెళుతుంది అని ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. కాగా స్టార్ మా లో ఈమె కామెడీ స్టార్స్ లో జడ్జిగా కనిపించబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్టార్ మా లో సుదీర్ మరియు అనసూయ కలిసి సింగింగ్ సోలో యాంకర్లుగా చేస్తున్నారు. అయితే ఈటీవీ ని వదిలిన అనసూయ స్టార్ మా లో ఇప్పుడు సందడి చేస్తుంది. అంతేకాకుండా టాలీవుడ్ మరియు తమిళ ఇండస్ట్రీలో కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది అనసూయ