Anasuya : బుల్లితెరపైలో అనసూయ భరద్వాజ్ ఒకపక్క యాంకరింగ్ ఇంకొక పక్క మూవీలతో ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది. ఈ అమ్మడు ప్రస్తుతం కొన్ని సినిమాలు తో బిజీగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అర్జున్ రెడ్డి మూవీ చేసి ఎంతో క్రేజ్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈయన ఫ్యాన్స్ కి మధ్య దూరం పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ఒకప్పుడు విజయ్ సినిమా అర్జున్ రెడ్డి ఈ మూవీపై అనసూయ కొన్ని సంచలన వ్యాఖ్యలను అల్చల్ చేశాయి. అయితే ఈ అమ్మడికి, రౌడీ విజయ్ అభిమానులకి నడుమ మాటల పోరు జరిగింది. ఆ పోరు తో ఆగిపోలేదు. లైగర్ మూవీ టైం లో బయటికి వచ్చింది. లైగర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లోకి దూసుకెళ్తుంది. అనుకుంటే నెగటివ్ కామెంట్ ను మిగిల్చింది. పలువురు నేటి విజన్స్ విజయ్ ని, పూరి జగన్నాథ్ ని కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంకర్ అనసూయ కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ సెండ్ చేసింది. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.
కర్మ.. కొన్ని సమయాలలో రావటం ఆలస్యం అవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్క అంటూ పోస్ట్ చేసింది. దాంతో రౌడీ విజయ్ అభిమానులు యాంకర్ అనసూయ పై సోషల్ మీడియాలో మాటలతో దుమారం రేపుతున్నారు. ఈ విషయంపై అనసూయ ఏమాత్రం తగ్గేది లేదు అని అంటుంది. మీరు నన్ను అన్న మాటలు మీ హీరోలకి సెండ్ చేయండి అంటూ ట్విట్ చేసింది. అయినా కూడా యాంకర్ పై కామెంట్స్ ఆగలేదు.. చి చి ఇదేం చెత్త బాబాయ్ క్లీన్ చేసి చేసి చిరాకు వస్తుంది అంటూ.. ఏడుపు ముఖం ఉన్న ఎమోజిని ఆమె కొద్దిసేపటి తర్వాత స్వీట్ చేసింది.. కామెంట్ చేస్తున్న కొద్ది ఈ అమ్మడు కూడా అదే ఉత్సాహంతో సమాధానం ఇస్తుంది. నన్ను మాటలు అన్న వారందరూ అకౌంట్ కి సంబంధించి స్క్రీన్ షాట్ తీస్తున్నారు. నా వయసు ఏంటో మీరు తెలుసుకొని ఆంటీ అని పేరు పెడుతున్నారు.. నా ఫ్యామిలీ ని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు..
Anasuya : తగ్గేదే లేదు అంటూ రీ ట్విట్…

అందుకే మీ అందరిపై నేను కేసు పెడతాను. నాతో గొడవ పడినందుకు మీరు సమస్యల పాలవుతారు.. అని ఈ అమ్మడు కామెంట్ పెట్టింది. నన్ను మాటలన్న వారిని మీరు ఏం చేస్తున్నారో మొదట అది తెలుసుకోవాలి. నేనెందుకు ఈ పోస్ట్ చేశాను.. నేనేం చేశాను. అనేది కూడా తెలుసుకోండి. అభిమానులు వేనుక పిరికి మంద ల దాక్కోవడం కాదు.. ఇంతవరకు డూప్లికేట్లతో నన్ను తిడుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. నన్ను అన్న ప్రతి మాటకి రివేంజ్ తీర్చుకుంటా. ఎందుకనగా దీనివల్ల ఓక ఆడది యుద్ధం చేస్తుందనే దానికి అదే వాస్తవం అలాగే మర్యాద కోసం స్త్రీల యుద్ధం చేయడానికి కూడా రుజువు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. మీ ఫ్యామిలీ వాళ్ళకి మా ఫ్యామిలీ వాళ్ళకి ఎటువంటి బంధం లేనప్పుడు నేను మీకు ఆంటీని ఎలా అవుతాను. ఈ విధంగా ఒకదాని వెనుక ఒకటి రీ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో అనసూయని తిట్టిన వారికి ఒక రేంజ్ లో సమాధానం ఇచ్చింది.