Anasuya : ప్రస్తుతం అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ట్విట్టర్ ద్వారా తన వరుస కాంట్రవర్సీ ట్వీట్లతో ట్రెండ్ అవుతుంది. లైగర్ సినిమా థియేటర్ కావడంతో అమ్మని దూషించిన వారికి కాలం ఖచ్చితంగా శిక్షిస్తుంది అని తాను చేసిన మొదటి ట్వీట్ నుంచి మొదలైన ట్విట్టర్ యుద్ధం ఎడతెరుపు లేకుండా కొనసాగుతూనే ఉంది. ఆమెపై ట్విట్టర్లో అనేక రకాల ట్రోల్స్ వస్తున్న ఏమాత్రం జరగకుండా రిప్లై ఇస్తుంది. తాను ఇచ్చిన రిప్లై కు రోలర్స్ మాత్రం రెట్టింపు వేగంతో తనపై ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ఈ ట్రోలర్స్ కు ఒక పద్ధతి పాడు లేకుండా నోటికొచ్చినట్లు గా ప్రశ్నలు అడుగుతూ అడుగుతూ చిరాకు తెప్పిస్తారు. అంతేకాకుండా టార్గెట్ చేస్తూ ఆంటీ అనే పదం కూడా వాడడం జరిగింది.
Anasuya : నీ రేటెంత అని అడిగిన అన్నిటికీ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన అనసూయ…
ఆంటీ అని అందరూ అనసూయని పిలవగా తనకే ఆంటీ అని అనడం ఇష్టం ఉండదని అలా పిలవటం నన్ను సహించలేని దీనిపై పెద్ద రాద్దాంతం సోషల్ మీడియాలో ఇప్పుడు జరుగుతుంది. ఈ విషయంపై అనసూయ ఒక యుద్ధమే చేస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఆశయాన్ని ఆంటీ ఆంటీ అని పదేపదే పిలిస్తే ఆమెకి చిరాకు తెప్పించే విధంగా మీన్స్ తో ట్రోల్స్ తో ఆమెకి చుక్కలు చూపిస్తున్నాను. అంతేకాకుండా అవన్నీ తీవ్రంగా దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు అయితే తమ పరిధిని దాటి అడిగిన ప్రశ్నలకు అనసూయ మాత్రం చాలా జాగ్రత్తగా మర్యాదగా సమాధానాలు ఇస్తుంది.

ఇప్పుడు ఒక నెటిజన్ అడిగిన వివరం లేని ఓ ప్రశ్న ఇప్పుడు అనసూయని తెగ ఇబ్బంది పెట్టింది. రోజుకి నీ రేటెంత అని వెంటనే అదే షో ఆర్గనైజ్ చేయడానికి అని డబల్ మీనింగ్ డైలాగ్ లో అనసూయ ఇబ్బంది పెట్టే ప్రశ్నకు సమాధానంగా తను ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్ గా మారింది. నేనంటే నీకు లోకో కదా అండి ఇదే ప్రశ్న మీ చెల్లినో పెళ్లి అయితే నీ భార్యను ఒక రోజుకి నీ రేటెంత అని మీ ఆఫీసులో పనిచేసే వారు లేకుంటే ఫ్రెండు అడిగితే మీరేం సమాధానం చెబుతారు అని చెప్పితే కొట్టినట్టుగా రిప్లై ఇచ్చింది. ఇచ్చిన రిప్లైకి నోటు వెంట మాట రాలేదు.