Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. బుల్లితెరపై వెండి తెరపై మరిచిపోతూ అందాలతో విందు చేస్తున్న ఈ భామ సక్సెస్ఫుల్ గా తన కెరియర్ ని కొనసాగిస్తుంది. మూడు పదులు దాటిన ఈ వామ అందం మాత్రం రోజురోజుకీ రెట్టింపు కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంది. న్యూస్ రీడర్గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ జబర్దస్త్ ద్వారా బుల్లితెర లో అడుగుపెట్టి సక్సెస్ఫుల్ యాంకర్ గా కెరియర్ లో నిలదుక్కుకుంది.
అనసూయ జబర్దస్త్ లో దాదాపు 9 సంవత్సరాలు యాంకర్ గా కొనసాగి ఈ మధ్యనే ఈ షోని వదిలి వెళ్లిపోయింది. దీనికి కారణం అనసూయకు తెలుగులో వరుస సినిమాలతో బీజి కావడం వల్ల ఈ అమ్మడు జబర్దస్త్ షో కి బాయ్ చెప్పినట్లుగా తెలుస్తుంది. యాంకర్ గా చేస్తున్నప్పుడే తన అందాలతో కుర్రకారులు పుకులు ఊపుతూ ప్రేక్షకులు అందరినీ తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు సినిమాలలో తన నటనతో అదరగొడుతూ వరుస ఆఫర్లకు టాలీవుడ్ లోనే కాక ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Anasuya : అమ్మడి అందం అదరహో….
అనసూయ కు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. తను చేసే ఫోటోషూట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తన అభిమానులకి అందాల విందుని పంచుతూ ఉంటుంది. వీలు కుదిరినప్పుడల్లా తన ఘాటైన ఫోటోషూట్స్ను ప్రేక్షకులకు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. తాజాగా తను చీర కట్టులో చేసిన ఓ ఫోటో షూట్ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. చీర కట్టు అందంలో అజంతా శిల్పంలా మెరుస్తూ కుర్రాళ్లకు కంటిమీద కురుపు లేకుండా చేస్తుందని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా తన అందంతో అనసూయ సామాజిక మాధ్యమాలలో సెగలు రేపుతుంది