Anasuaya : కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు అనసూయ. కానీ ఇండియా లెవెల్ లో తీసిన విజయ్ దేవరకొండ సినిమా లైగర్ రిలీజ్ అయ్యి అంత సక్సెస్ కాని విషయం మనందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటలకే అనసూయ పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ యొక్క ఆగ్రహానికి గురిచేసింది. అనసూయ తన ట్విట్టర్ ఖాతాలో విజయ్ దేవరకొండకు కౌంటర్ ఇస్తూ వేసిన ఈ పోస్ట్ వివాహస్పదంగా మారింది. విజయ దేవరకొండను పరోక్షంగా విమర్శించిన ఈ పోస్ట్ నిక్కి ఆగ్రహించిన విజయ్ ఫ్యాన్స్ అనసూయ ఆంటీ ఆంటీ అంటూ పచ్చి బూతులతో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.
అనసూయ మొదటి నుంచి కూడా పాట అంటే పడని స్వభావం కారణంగా ప్రతి పోస్ట్ కి కౌంటర్ ఇస్తూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి గట్టిగా ఆన్సర్ చెప్తూ వచ్చింది. తనపై ఆంటీ ఆంటీ అంటూ రోల్ చేస్తున్న వాళ్లపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసింది దీనికి సంబంధించిన స్క్రీన్షాట్ సోషల్ మీడియా లో కూడా అప్లోడ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయానికి గాను అనసూయ పై సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ మరియు సినిమా ప్రమికులు ఆమె మీద ఫైర్ అవుతున్నట్లుగా సమాచారం. విజయ్ దేవరకొండ ఫ్రెండ్స్ కి ఆగ్రహం కలిగేలా ఈమె ప్రవర్తించిన తీరుకు అనేకమంది సినిమా డైరెక్టర్లు మరియు ఇండస్ట్రీ ప్రముఖులు విజయ దేవరకొండ ఫ్యాన్స్ కి సపోర్ట్ చేయడం జరిగింది.
Anasuaya : ఆంటీ ఎఫెక్ట్ బాగానే పడింది కదా…

ఈ కారణం చేత అనసూయ చేతిలో ఉన్న ప్రముఖ ఆఫర్ ఆమె చేయి జారిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ పుష్ప సినిమాలో అనసూయ దాక్షయుని పాత్రలో చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. పుష్ప టు లో కూడా ఈమె చేస్తున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమే. అయితే రీసెంట్ గా తెరపైకి వచ్చిన ఈ వివాదం కారణంగా సుకుమార్ అనసూయ పై సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయ పాత్రలో వేరొకరిని తీసుకున్నట్లుగా ఈ పాత్ర నుంచి అనసూయని తీసేయాలని ఇవి విషయం అనసూయకు చెప్పినప్పటికి ఆమె లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూడాలి మరి ఈ వివాదం కారణంగా అనసూయ ఇంకెన్ని అవకాశాలు చేజార్చుకుంటుందో.