Categories: entertainmentNews

Anasuya : వెరైటీ చీర కట్టుతో కుర్రాళ్ల గుండెల్లో గిరిగింతలు పెడుతున్న అనసూయ.

Anasuya : అనసూయ బుల్లితెరపై తన అందంతో ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవడంలో మంచి సక్సెస్ఫుల్ అయిందని చెప్పాలి. అనసూయ ప్రస్తుతం అనేక టీవీ షోస్ లో యాంకర్ గా చేస్తూ మంచి జోష్ మీద ఉంది. అనసూయ ఇలా చేసే ప్రతి షోలో తనదైన అందంతో సర్ప్రైజ్ చేస్తూ కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అనసూయ ప్రస్తుతం సరిగమప ప్రోగ్రామ్ లో తన అందాల ఆరబోతతో షో మొత్తానికి హైలైట్ గా నిలుస్తుంది.

Advertisement

అనసూయ బుల్లితెరపై కాకుండా వెండితెరపై కూడా వెలిగిపోతూ తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది. రంగస్థలంలో రంగమ్మత్త క్యారెక్టర్ ద్వారా ముందుకు వచ్చిన ఈ అమ్మడు రామ్ చరణ్ తో కలిసి ఈమె ప్రదర్శించిన నటన కౌసల్యం కు ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత బన్నీ తో చేసిన పుష్ప మూవీలో దాక్షాయిని పాత్రలో వెరైటీ రోల్ ను చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ బుల్లితెర బ్యూటీ. అంతేకాకుండా అనసూయ ఈమధ్య రిలీజ్ అయినటువంటి దర్జా మూవీ సినిమాలో తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా టీజర్లులో వెరైటీ లుక్ తో ప్రేక్షకుల మనసులు దోచుకుంది.

Advertisement

Anasuya : వెరైటీ చీర కట్టుతో కుర్రాళ్ల గుండెల్లో గిరిగింతలు పెడుతున్న అనసూయ.

anasuya on verity beautiful sari looking stunning

అనసూయ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తాను చేసే ప్రతి ప్రోగ్రాం లో తనదైన స్టైల్ లో ఫోటో షూట్ చేస్తూ ఆఫ్ ఆ ఫొటోస్ ని ప్రేక్షకులతో పంచుకుంటుంది. ప్రస్తుతం తాను చేసిన ఒక ఫోటోషూట్ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. వెరైటీ చీర కట్టుతో ఆమె చేసిన అందాల ఆరబోతకు కుర్రాళ్ళ గుండెల్లో గిలిగింతలు పెడుతున్నాయని చెప్తున్నారు. ఈ విధంగా అనసూయ సోషల్ మీడియాలో కూడా తన హవాని ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది.

Advertisement
swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

6 months ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

6 months ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

6 months ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

6 months ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

6 months ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

6 months ago