Anasuya : అనసూయ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గా మారిపోయింది. ప్రస్తుతం సూర్య రంగమార్తాండ, పుష్ప2, సింబ, మైఖేల్ అంటే సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉంది. తెలుగులోనే కాక తమిళ్ లో కూడా డైరెక్టర్ ప్రభుదేవా తో మరో సినిమాకి సిద్ధమయ్యింది. వీటితోపాటు మరో అడిగిన సినిమాలు అనసూయ లిస్టులో ఉన్నాయి. అటు సినిమాలతో టీవీ షోస్ తో అనసూయ తన కెరియర్ను సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తుంది. ఇంకా ఫ్యామిలీ లైఫ్ని కూడా స్టేబుల్ గా బ్యాలెన్స్ చేస్తూ తెలివిగా దూసుకెళ్తుంది ఈ అమ్మడు. ఏదైనా బుక్స్ గా మాట్లాడే తత్వం అనసూయది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనసూయ తన పర్సనల్ విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి సంచలన విషయాలను వెల్లడించింది.
హీరోయిన్స్ కెమెరా ముందు మాత్రమే కాపాడండి అని అడగాలి. తప్పితే బయట అలా మాట్లాడితే హీరోయిన్స్ పై ఇండస్ట్రీ వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది అని ఉండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడింది. పోకిరి సినిమాలో డైలాగ్ చెప్పినట్లుగా వీళితే గిల్లించుకోవాలి తప్పితే మాట్లాడకూడదు అని ముక్కుసూటిగా తన మనసులోని మాటను బయటికి చెప్పేసింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మారాలి అని ఈ విషయంపై మాట్లాడకుండా ఉంటే మనపై మనకి ఇంట్రెస్ట్ పోతుంది అని. మేము ఇక్కడ దేవదాసు జిల్లా పరిచేయాలి అది చాలా రాంగ్ అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. అందరిలాగనే మేము కూడా పనిచేస్తాం అలాగే జీతాలు తీసుకుంటాం. మా రంగుల ప్రపంచం ఏమైపోతుందో అని ఫోకస్ బాబు ఎక్కువగా ఉంటుంది.
Anasuya : అనసూయ వైరల్ కామెంట్స్…

ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకోవడం కంటే వేరేది ఏమీ లేదు. థియేటర్ కి వచ్చి నా సినిమా చూస అర్హత నీకు ఉందా అని మేము అంటే ఎంతమంది థియేటర్ కు వస్తారు అని సంచలన కామెంట్లు చేసింది. మీకు ఎంటర్టైన్ కావాలంటే థియేటర్ కి వచ్చి మూవీ చూడాలి మాకు ఇదే వర్క్. ఫ్యామిలీ సపోర్ట్ వాళ్లనే నేను ఈ పొజిషన్లోకి రాగలిగాను అని వెల్లడించింది. నేను ఏమి మాట్లాడకుండా ఉన్నా నా వైపు వెళ్లి చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మాట్లాడితే తప్పు మాట్లాడకుండా ఉంటే తప్పు ప్రతిసారి మాట్లాడటం అవసరమా అనుకుంటున్నారు. అంటూ తన ఫీలింగ్స్ ని బయట పెట్టేసింది బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ.