Anasuya vs Vijay Deavarakonda : : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశమే హాట్ టాపిక్ గా మారింది. అనసూయ ఆంటీ… అనసూయ ఆంటీ.. ఇప్పుడు ఇదే పేరు నెట్టింట మారి మోగిపోతుంది. సోషల్ మీడియాలో అనసూయ ఫస్ట్ నుంచే ఎనర్జీటిక్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ అనసూయ ఇప్పుడు నెగిటివ్ ట్రోలింగ్ కి గురి అయింది. దీనికి కారణం మాత్రం విజయ్ దేవరకొండ చేసిన మూవీపై పరోక్షంగా చేసిన ట్వీట్. అనసూయ పొరపాటున ఒప్పో తప్పు ఓ మాట అనేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయ ను ఓ రేంజ్ లో ట్వీట్ చేస్తున్నారు. టైగర్ మూవీ రిలీజ్ అయిన నాటి నుంచి అనసూయని ఆంటీ ఆంటీ అంటూ సోషల్ మీడియాలో ఆమెను స్వీట్ చేస్తున్నారు.
అయితే ఈ విషయంలో అసలు తప్పు ఎవరిది అంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ ఫోల్ ర్ న్ అవుతుంది. సోషల్ మీడియాలో అనసూయ అదే తప్పు అంటూ నేటిజన్స్ కామెంట్స్ రూపంలో అనసూయదే అంటూ ఫైర్ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో కాస్తే అణుకువగా… ఓదార్పుగా ఉండాలని అంత పెద్ద యాంకర్ పొజిషన్లో ఉన్న విజయ్ దేవరకొండ సినిమా ప్లాప్ అవడంతో సంబరపడటం.. సోషల్ మీడియాలో అందరికీ అర్థమయ్యేలా పరోక్షంగా చెప్పటం తప్పు అంటున్నారు సినీ విశ్లేషకులు.. కొద్దిరోజులు క్రితం విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య జరిగిన ఘర్షణ అందరికీ తెలిసిందే.
Anasuya vs Vijay Deavarakonda : అసలు ఈ మాట అన్నది ఎవరు అంటూ..

అర్జునరెడ్డి మూవీలో ఆయన క్యారెక్టర్ చెప్పిన ఓ డైలాగు అనసూయ విజయ్ దేవరకొండ మధ్య పెద్దవారు జరిగేలా చేసింది. ఆ గొడవ అంతటితో ముగిసిందిలే అనుకుంటే… మళ్లీ లైగర్ సినిమా మూవీ రిలీజ్ తర్వాత రిలీజ్ తర్వాత అనసూయ ఘాటైన స్వీట్ చేస్తూ విజయ్ దేవరకొండ పై విమర్శలు వ్యక్తం చేయడం తప్పు అంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు. మళ్లీ లైజర్ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకి సోషల్ మీడియా వేదికగా కర్మ రావటం లేటు కావచ్చేమో కానీ పక్కా వస్తుంది అంటూ మాట్లాడిన మాటలు ఆంటీ అని తిట్టేలా ట్రోలింగ్ కి గురి చేసింది. చాలామంది ఈ విషయంలో అనసూయ తప్పు అంటూ కామెంట్స్ చేయడం