Anchor Varshini : గ్లామర్ డోస్ పెంచేసి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి

పటాస్-2యాంకర్ గా పరిచయమైనా వర్షిణి చాలా తక్కువ కాలంలో మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. ముద్దు, ముద్దు మాటలతో, హాట్ హాట్ ఫోజులతో యువతకు నిద్ర కరువు చేస్తోంది ఈ అమ్మడు.

Advertisement

Advertisement

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్షిణి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. యాంకర్ అనసూయ, రశ్మీ, శ్రీముఖిలకు పోటీగా ఎక్స్ పోజింగ్ చేస్తూ యువతలో క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు పోస్ట్ చేసే ఫోటోలకు క్షణకాలంలోనే లక్షలాది లైక్స్ వస్తున్నాయంటే యూత్ లో వర్షిణికి ఎలాంటి క్రేజ్ ఉందొ చెప్పొచ్చు.

బుల్లితెరలో హాట్ యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి తన అందాలతో బాగా రచ్చ చేస్తుంది. ఎవరు ఏమనుకున్నా పరవాలేదు అనే రేంజ్ లో అందాలపోటీలో పాల్గొంటున్నా అనే స్థాయిలో రెచ్చిపోతుంది. ఓ రేంజ్ లో గ్లామర్ విందుని వడ్డిస్తుంది. తన హాట్ లుక్ లతో యువతను కన్నార్పకుండా చేస్తుంది. ఇదిలావుంటే ఇంత తగ్గించుకున్నాను తాజాగా రెచ్చిపోయింది వర్షిణి.

అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ఇటీవల సుమంత్ సరసన మళ్ళీ మొదలైంది అనే సినిమాలో నటించింది వర్షిణి. ఈ సినిమా నేరుగా ఒటీటీలోనే రిలీజ్ అయినా పరవాలేదనిపించింది. వరుస అవకాశాలతో వర్షిణి బిజీ అయిపొయింది.

Advertisement