Ashu Reddy : అదిరే అందాలతో పొట్టి డ్రెస్సులు సోషల్ మీడియాని ఊపేస్తున్న అషు రెడ్డి, వీడియోలో అమ్మడి అందం మామూలుగా లేదుగా…

Ashu Reddy : అషు రెడ్డి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరూ ఉండరు. జూనియర్ సమంత గా అందరికీ పరిచయమైన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. డబ్మాష్ వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసి మొదట హీరోయిన్ ఫ్రెండ్ పాత్రల ద్వారా తెలుగు చిత్ర సీమలో అడుగు పెట్టింది ఈ భామ. అడపాదప సినిమాలు చేసుకుంటూ తెలుగులో కొద్దిగా పేరు తెచ్చుకున్న తర్వాత బిగ్ బాస్ లో అవకాశాన్ని సాధించుకోగలిగింది. బిగ్ బాస్ లో తన అందంతో మరియు అభినయంతో ఓ రేంజ్ లో ఆకట్టుకుంది ఈ అమ్మడు. తాను చేసిన ప్రదర్శనతో బిగ్ బాస్ లో చాలా రోజుల వరకు కొనసాగింది. తరువాత రాహుల్ సిప్లిగంజ్ ప్రేమ వ్యవహారంతో నెట్టింట హల్చల్ చేసింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అమ్మడు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిపోయింది.

Advertisement

బిగ్ బాస్ తరువాత స్టార్ మా లో చేసిన కామెడీ స్టార్స్ తో బుల్లితెరపై ఈ అందాల ఆరబోతను కొనసాగించింది. బుల్లితెరపై కూడా ఈమె అందాలను ని చూపిస్తూ యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఈమె చేసిన అందాల విందుకు సోషల్ మీడియాలో ఈమెకి చాలా ఫాలోయింగ్ పెరిగిపోయింది. అంతేకాకుండా బుల్లితెరపై ప్రతి ప్రోగ్రాం లో సందడి చేస్తూ అందరిని ఆకర్షిస్తూ ఉంది. మొదటగా చల్ మోహన్ రంగా సినిమాలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది అషు రెడ్డి. ఇప్పుడు బుల్లితెరపై తన అందాల విందు చేస్తూ మరింత ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది ఈ భామ.

Advertisement

Ashu Reddy : అషు రెడ్డి, వీడియోలో అమ్మడి అందం మామూలుగా లేదుగా…

ashu reddy stunning looks on her short dress viral video
ashu reddy stunning looks on her short dress viral video

తనకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ తో ఆమె ఏ ఫోటో షూట్ చేసిన క్షణాల్లో వైరల్ గా మారి ప్రేక్షకులను అలరిస్తోంది. తాను చేసే ఫోటోషూట్స్ కి ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారంటే ఎవరు నమ్మరు. అంతలా ప్రేక్షకులకు దగ్గర అయింది అషు రెడ్డి. ఇప్పుడు అశోక్ రెడ్డి చేసిన వీడియో షూట్ లో తన అందాన్ని మరింతగా చూపిస్తూ పొట్టి కలర్ బ్యాక్ బ్లాక్ డ్రెస్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈమె అందంతో షేర్ చేసిన ఈ వీడియో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారి ప్రేక్షకులకు మరింతగా ఆకర్షిస్తుంది. ఆశు రెడ్డి చేస్తున్న అందాల రచ్చకు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Advertisement