Krithi Shetty : వరుసగా రెండు ప్లాప్ లు… కృత్తికి బ్యాడ్ టైం…

Krithi Shetty : క్యూట్ బేబీమ్మ ఉప్పెన సినిమాతో ఎంతో క్రేజ్ ను అందుకున్న ఈ అమ్మడు ఇప్పుడు వరసగా ప్లాపుల్ చూడవలసి వస్తుంది. ఈ భామ మొదటగా చేసిన ఉప్పెన. భారీ హీట్ ను సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఓవర్ నైట్ లోనే హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు కృతి చాలా హాట్ గా కనిపించడం మనం గమనించవచ్చు. అలాగే కొంత బరువుని కూడా తగ్గినట్లు మనకి కనిపిస్తుంది. ఈమె స్టార్ హీరోస్ తో కలిసి సినిమాలను చేయాలని ఆలోచన చేస్తుంది. ఈ భామ మొదటగా ఉప్పెనతో భారీ విజయాన్ని అందుకుంది. తర్వాత బంగారు రాజు మూవీలో చేసి ఆ సినిమా కూడా భాగానే హిట్ ను అందుకుంది. ఇలా వరుస విజయాలని చూసి తనకి కొన్ని మూవీస్ లైన్ కట్టాయి.

Advertisement

అయితే ఈ బ్యూటీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ది వారియర్ మూవీ ప్లాప్ ని అందుకుంది. ఇక తాజాగా వచ్చిన మూవీ ఆగస్టు 12న రిలీజ్ అయింది. మాచర్ల నియోజకవర్గం అనే మూవీలో నితిన్ సరసన నటించింది. అయితే ఈ సినిమా మొదటి రోజే నెగిటివ్ కామెంట్స్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో స్టోరీ సరిగా లేదని కథ వరసలోని అసలు లాజిక్ లేదని ఇలా ఈ సినిమాపై బాడ్ కామెంట్స్ మొదలయ్యాయి. అయితే ఈ మూవీ బాక్సాఫీలు వద్ద ఇంకొక ప్లాప్ గా నిలిచేలా ఉంది. ఇక దీనిని పక్కన పెడితే తను ఇంకొక మూవీ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. అని సినిమాలో సుధీర్ బాబు జంటగా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది.

Advertisement

Krithi Shetty : కృత్తికి బ్యాడ్ టైం…

Bad time for two consecutive flops.
Bad time for two consecutive flops.

ఈ మూవీ సెప్టెంబర్ 16న అభిమానుల ముందుకి రాబోతుంది. జులైలో దివారియర్, ఆగస్టులో మాచర్ల నియోజకవర్గం ఈ రెండు సినిమాలు వరుస అపజయాన్ని అందుకున్నాయి. ఇక సెప్టెంబర్ లో రాబోయే ఆ మూవీ గురించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సిందే. అని నేటి విజన్లు రాబోయే ఆ సినిమా కన్నా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు కీర్తి ప్రాజెక్టులో కృతి నటిస్తోంది. ఈ అమ్మడు బంగార్రాజు సినిమా తర్వాత నాగచైతన్య తో జతకట్టి ఇంకొక చిత్రంలో నటించబోపోతుంది. ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. దీనిలో సూర్య, బాల కాంబినేషన్లో నిర్వహించిన వనంగాన్ తో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

Advertisement