Bandla Ganesh : లైగర్ మూవీ పై ఎన్నో భారీ అంచనాలు వేసుకున్నారు అభిమానులు. కానీ వారి ఆశలు అడియాశలు అయ్యాయి. ఈరోజు ఈ మూవీ తాజాగా రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అవుతుంది అనుకున్నారు. మూవీ ఇండస్ట్రీలో ఇంకొక కొత్త అధ్యయనం స్టార్ట్ అయింది. పూరికి అంటూ ఒక స్థాయిలో సంతోషంగా ఫీలయ్యారు. పూరి ఫ్యాన్స్ మొదటి రోజు అనుకున్న అంచనాలు అన్ని రివర్స్ అయ్యాయి. బ్లాక్ బస్టర్ కాదు.. కదా కనీసం మంచి టాక్ కూడా రావడం లేదు ఈ మూవీకి.. అయితే పూరి జీవితంలో ప్లాప్ సినిమాగా రికార్డు చూసింది. అసలు ఈ మూవీ చేసింది పూరి నేనా అంటూ.. అనుమానాలు రేకెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ కథ సరిగాలేదు, సరియైన పాయింట్ లేదు, అసలు కథలో కంటెంట్ లేదు, ఒక ప్లానింగ్ లేదు ఈ మూవీకి అని కామెంట్ చేస్తున్నారు. ఒకనాటి పోకిరి మూవీ చేసిన పూరి నేనా ప్రస్తుతం లైజర్ మూవీ చేసింది అంటూ తిట్టిపోస్తున్నారు.
అలాగే పలువురు మాత్రం డేర్ చేసి పూరి జీవితంలో గతంలో జరిగిన పొరపాట్లు అన్ని బయటికి లాగుతున్నారు. ఆమె పాపమే నీ పాలిట శాపంగా కొట్టుకుంది. అంటూ చావు దెబ్బలు మాటలు మాట్లాడుతున్నారు. దాన్లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పూరి తనయుడు ఆకాష్ పురి చోర్ బజార్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బండ్ల గణేష్ ముచ్చటించిన మాటలు ఇప్పటికీ మరువలేం. అప్పటివరకు కామ్ గా ఉన్న బండ్ల గణేష్ సడన్ గా ఏదో పూనకం పుని.. పూరి ను పరోక్షంగా విమర్శలు మొదలుపెట్టాడు. గణేష్ మాట్లాడుతూ జీవితంలో ఎంతమందో గెస్ట్లు వస్తుంటారు వెళ్తుంటారు అన్నా…
Bandla Ganesh : ఆమె ఉసురు పూరి, ఛార్మికి శాపంగా మారిందా.?

కానీ వదినమ్మ నీకు శాశ్వతం నీకోసం వదినమ్మ పడిన కష్టాలు ఏంటో తెలుసు నాకు. నీ తనయుడు ఈవెంట్స్ కి రాలేనంత బిజీ గా ఉన్నావా నువ్వు. ఆకాష్ పూరి అంటే సన్నాఫ్ పూరి జగన్నాథ్ అంతేనా.. ఇంకేదన్నా టైటిల్ పెడితే తంతారు. వదినమ్మ ను ఇబ్బంది పెట్టకు మంచిగా చూసుకో.. ఆకాష్ పవిత్రను ఒక రేంజికి తీసుకురా అంటూ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానితో ప్రస్తుతం ఇదే. సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. పలువురు పూరి శత్రువులు పూరి వైఫ్ ని గతంలో ఎంత బాధ పెట్టాడో అందరికీ తెలిసిన విషయమే. దాంతో ఆమె అప్పుడు పడిన కష్టాలు ఇప్పుడు పూరి ఛార్మి పాలిట శాపంగా మారి ఉంటుంది… లైగర్ మూవీ నెగిటివ్ టాక్ అందుకున్న పూరి ఇంకాస్త అప్పుల్లో పడిపోయేలా చేసిందని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పలువురు పాజిటివ్గా టాక్ ను పెడుతున్నారు. ఇంకొందరు మాత్రం అసలే మూవీ డిజార్ట్ అయిన బాధలో ఉన్నారు. మీరు ఇంకా ఇబ్బంది పెట్టకండి. పూరి ఒకనాడు మూవీలను తలుచుకోండి. అంటూ ఓదారుస్తున్నారు…