Ashu Reddy : అషు రెడ్డి బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయ్యి ఇప్పుడు బుల్లితెరను తన అందాలతో షేక్ చేస్తుంది. ఈ భామ చేసే అందాల రచ్చకు కుర్రకారు అంతా ఫ్యాన్స్ అయిపోయారు. బిగ్ బాస్ సీజన్ 3 తర్వాత ఈ భామ బుల్లితెరపై అందాలు ఆరబోస్తూ లవ్ ట్రాక్ లతో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలిచేది. రాహుల్ సిప్లిగంజ్ తో ఈమె పబ్బులో చేసిన రచ్చకి అప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. తర్వాత బుల్లితెరపై కమెడి స్టార్స్ లో హరి తో అషు రెడ్డి చేసే రచ్చకు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈమె టాపిక్ మాట్లాడుకుంటున్నారు.
అషు రెడ్డి ఈమధ్య తన అందాల ప్రదర్శనలో డోస్ పెంచి కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. ఈ భామ బుల్లితెరపై కాకుండా వెండి ధరపై కూడా మెరిసింది. స్టార్టింగ్ లో జూనియర్ సమంత గా డబ్మాష్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన ఈ భామ. చల్ మోహనరంగా సినిమాలో నితిన్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై కూడా దర్శనం ఇచ్చింది. అలా చిన్నచిన్న పాత్రలు చేసుకుంటూ ఇప్పుడు ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఇప్పుడే ఈ భామ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెంచుకొని తన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.
Ashu Reddy : అందని కి దాసోహం అంటున్న కుర్రకారు.

అషు రెడ్డికి సోషల్ మీడియా ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. తనకు ట్విట్టర్లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన అభిమానులను తన ఫోటోషూట్స్ తన చిలిపి వీడియోల ద్వారా అందాల ప్రదర్శనతో ఎప్పుడూ అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ భామ తను చేసిన ఒక ఫోటో షూట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అషు రెడ్డి ఇప్పుడు ఒక ఫోటో షూట్ లో పింక్ కలర్ డ్రెస్ లో తన అందాల ఆరబోతుతో కుర్రాళ్లను పోకిరి బిక్కిరి చేస్తుంది. తన అందాన్ని చూసినా ప్రేక్షకులు తన అందానికి దాసోహం అంటున్నాం అంటూ నెట్టింట తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా అందాలబామ అషు రెడ్డి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.