Naga Chaitanya : ఆ హీరోయిన్ తో డేటింగ్ గురించి క్లారిటీ ఇచ్చిన చైతూ….

Naga Chaitanya : సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్లపాటు ఒంటరిగా జీవితాన్ని గడిపిన నాగచైతన్య తాజాగా ఓ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అంతేకాదు త్వరలోనే ఆ హీరోయిన్ తో చైతు పెళ్లి కూడా జరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నో రోజులుగా వస్తున్న ఇలాంటి వార్తలు పై తాజాగా చైతన్య ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.అయితే ప్రస్తుతం నాగచైతన్య ” దూత “అనే వెబ్ సిరీస్ ను చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు వెళ్తున్న చైతు తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ తో డేటింగ్ గురించి స్పందించారు.

Advertisement

chaitu-gave-clarity-about-dating-that-heroine

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తనపై ఎన్ని రూమర్లు వచ్చినా పర్లేదు అన్నట్లుగా నవ్వేశారు…అంతేకాక హీరోయిన్ తో డేటింగ్ వంటి వార్తలను తాను ఏమాత్రం పట్టించుకోనని , ఆ వార్తల పై స్పందించినప్పటికీ ఆ రూమర్స్ మాత్రం ఆగవని నాగచైతన్య తెలియజేశారు. అంతేకాక ప్రస్తుతం పర్సనల్ లైఫ్ లో తాను చాలా హ్యాపీగా ఉన్నానని ఏదైనా చెప్పాల్సిన విషయం ఉంటే తానే స్వయంగా చెబుతాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో ప్రస్తుతం చైతూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సామ్ తో విడాకులు తర్వాత హీరోయిన్ శోభితతో చైతన్య రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దానికి గల కారణం శోభితతో చైతు కాస్త చనువుగా ఉండడం అని చెప్పాలి. అంతేకాక హోటల్లో శోబితా బర్త్డ డే ని చైతూ స్వయంగా సెలబ్రేట్ చేయడంతో ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు ఊపందుకున్నాయి.

chaitu-gave-clarity-about-dating-that-heroine

కానీ ప్రస్తుతం నాగచైతన్య చేసిన కామెంట్స్ చూస్తుంటే అలాంటిది ఏం లేదనిపిస్తోంది. ఇక నాగచైతన్య నటిస్%

Advertisement