Divi : అందాలతో అదరగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ, అమ్మడు అందాలు మామూలుగా లేవు.

Divi : బిగ్ బాస్ సీజన్ 4 లో పొడుగాటి ముద్దుగుమ్మ దివి. దివి పూర్తి పేరు దియ వదిత్య. మార్చ్ 15న హైదబాద్ లో పుట్టింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో పుట్టిపెరిగింది దివి. నటన పైనా మోడలింగ్ పైనా భా ఆసక్తి చూపించేది దివి. దివి కి దైవభక్తి కూడా చాలా ఎక్కువ. మోడలింగ్ లో చేస్తుండగానే సినిమా వాళ్ల దృష్టిలో పడింది ఈ అమ్మడు. సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. మహేష్ బాబు పూజ హెగ్డే లతో కలసి మహర్షి సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో కూడా మంచి పాపులారిటీ సంపాదంచుకుంది దివి. ఇనిస్టా గ్రామ్ లో ట్విట్టర్ లో తన తన ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంది ఈ పొడుగు కాళ్ళ సుందరి.

Advertisement

ప్రస్తుతం ఈ హైదరాబాద్ బొమ్మ. బిగ్ బాస్ తరవాత ఈ ముద్దుగుమ్మ కు చాలా ఫాలోయింగ్ వచ్చింది. ఈ అమ్మడుకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది. సోషల్ మీడియా లో తన ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ యూత్ ను అలరిస్తుంది. తన అంద చందలను చూపించడం లో ఎటువంటి అవకాశాలను. వాడుకోవడం లేదు ఈ ముద్దుగుమ్మ. దివి తెలుగు అమ్మాయి కావడం వల్ల టాలీవుడ్ లో అవకాశాలు రావటం లేదు డైరెక్టర్ ఎక్కువగా ముంబై, సౌత్ అమ్మాయిలను మాత్రమే కోట్లు ఇచ్చి మరీ తెచ్చుకుంటున్నారు. మన తెలుగు అమ్మాయిలను పెద్దగా పట్టిచకోవటం లేదు. దివి కి 2020 లో డిజైరబుల్ ఉమెన్ విన్నర్ గా నిలిచింది.

Advertisement

Divi : అమ్మడు అందాలు మామూలుగా లేవు.

Big boss beauty divi showing her beauty
Big boss beauty divi showing her beauty

ఈ అందాల ముద్దు గుమ్మ గడిచిన కాలం లో టాలీవుడ్ నిర్మాతలు కొన్ని అవకాశాలు కూడా ఇచ్చారు. ఈ సొట్ట బుగ్గల అమ్మడు ఒక ప్రైవేట్ సాంగ్ కు డాన్స్ ఇరగదీసింది. ఈ సాంగ్ కు యూ ట్యూబ్ లో బాగా ఆదరణ లభించింది. కన్ని వెబ్ సిరిస్ కూడా చేసింది. ఈ భామ తన కాళ్ళతో కుర్రాళ్లను మత్తు ఎక్కిస్తుంది. ఒకప్పుడు సంప్రదాయం గా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు పొట్టి పొట్టి దుస్తులు ధరించి. చాలా ఘాటు గా అధరకొడుతుంది. ఈ పొడుగాటి భామ బిగ్ బాస్ తర్వత వరుస గా సక్సెస్ సాధించింది. తనకు ఇప్పుడు తగిన అవకాశాలు కూడా వస్తున్నాయి. ఈ అమ్మడు చేసిన ఫోటో షూట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హాల చల్ చేస్తుంది. ఈ ఫోటోస్ లో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుంటే చేస్తుంది ఈ బ్యూటీ.

Advertisement