Deepika Pilli : లేలేత సోయగం తో కైపెక్కించే చూపులతో సెగలు పుట్టిస్తున్న దీపిక పిల్లి.

Deepika pilli : బుల్లితెరపై లేలేత అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న భామ దీపిక పిల్లి. ఈమె సోషల్ మీడియా మరియు బుల్లితెరపై చిలిపి చేష్టలతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మొదట టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన ఈ భామ తన టాలెంట్ తో ఢీ షోలో అవకాశం తెచ్చుకోగలిగింది. అంతేకాకుండా తన అందంతో చిలిపి మాటలతో కైపెక్కించి అందరిని ఆకట్టుకుంది. దీనితో ఈమె చేసే రొమాన్స్ కి చాలామంది ప్రేక్షకులు ఈమెకు ఫ్యాన్సీగా మారిపోయారు.

Advertisement

దీపిక పిల్లి తనదైన మాటకారితనంతో మరియు తన అందాల ప్రదర్శనతో బుల్లితెరపై మరిన్ని అవకాశాలు సంపాదించుకోగలిగింది. ప్రస్తుతం ఈ భామ స్టార్ మా లోని కామెడీ స్టార్స్ కు హోస్ట్ గా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు టాలీవుడ్ లో సుడిగాలి సుదీర్ తో కలిసి ఓ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. వాంటెడ్ పండుగాడు మూవీలో సుడిగాలి సుదీర్ తో ఈ భామ రొమాన్స్ చేయడంతో ఈ అభిమానులు ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అంతేకాక మీ బామాకు రేష్మితో మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరికి ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఉన్నారు.

Advertisement

Deepika Pilli : లేలేత సోయగం తో కైపెక్కించే చూపులతో సెగలు పుట్టిస్తున్న దీపిక పిల్లి.

deepika pilli beautiful looks in photos shoot
deepika pilli beautiful looks in photos shoot

దీపిక పిల్లి తోపాటు వాంటెడ్ పండుగాడు సినిమాలో విష్ణు ప్రియ కూడా ఇంకో హీరోయిన్ గా నటించడం జరుగుతుంది. దీపికా పిల్లి సోషల్ మీడియా ద్వారా ఫ్రేమ్ కావడం వల్ల ఆమెకు సామాజిక మాధ్యమాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇవాళ తను చేసిన ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈమె చేసిన అందాల ప్రదర్శనకు కుర్రాళ్ళు లేలేత సోయగంతో కైపెక్కించే చూపులతో కుర్రాళ్లను మంత్రముగ్ధులు చేస్తుందని తమ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు ప్రేక్షకులు. ఈ విధంగా దీపిక పిల్లి సోషల్ మీడియా ద్వారా రచ్చ రచ్చ చేస్తూ సెగలు పుట్టిస్తుంది.

Advertisement