Deepika Pilli : ఒంపు సొంపులతో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పెట్టిస్తున్న దీపిక పిల్లి. అమ్మడి అందం అదరహో…

Deepika Pilli : సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయినా వారిలో ఒకరు దీపికా పిల్లి. ఈ భామ గ్లామర్ ఫోటోలతో కుర్ర కారుకి నిద్ర లేకుండా చేస్తుంది. తన అందాలను ఆరబోస్తూ అదిరిపోయే ఫోజులతో కూడిన ఫొటోస్ ని షేర్ చేయగా. అవి ఇంటర్నెట్ ని షేక్ చేసింది. ఈ ఫోటోలు క్యూట్ లుక్స్ తో మతులు పోగొట్టే విధంగా ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మ జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో టాప్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు లో దిగుతైన అందాల విందుకి తెరలేపింది. అంతేకాదు ఈమె చూపులతో కుర్రాళ్ళ గుండెలను గుచ్చేస్తుంది.

Advertisement

ఢీ షో తో పాపులర్ అయిన దీపికా పిల్లి తన ఫ్యాన్స్ కి గ్యాప్ లేకుండా కనువిందు చేస్తుంది. దీపిక ఇచ్చినఫోటో పోజులు చూస్తుంటే. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటూ పాట పాడుకోవలసి వస్తుందంటున్నారు నేటిజన్లు. దీపిక పెళ్లి ఎప్పుడు పులితెరపైనే కాకుండా వెండితెరపై కూడా సందడి చేయబోతుంది. ఈ భామ సుడిగాలి సుదీర్ తోని వాంటెడ్ పండుగాడు అని సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని కొట్టేసింది. ఈ సినిమాలో తనతో పాటు రెండో హీరోయిన్ గా విష్ణు ప్రియ కూడా నటిస్తుంది. ఈ సినిమాతో దీపిక పిల్లి తెలుగులో హీరోయిన్ గా నిలదొక్కు ఉంటుందో లేదో వేచి చూడాలి.

Advertisement

Deepika Pilli :  అమ్మడి అందం అదరహో…

Deepika pilli beautiful video gone viral 
Deepika pilli beautiful video gone viral

దీపిక పిల్లికు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. తను ఫోటోషూట్స్ మరియు వీడియోస్ తో ఎప్పటికప్పుడు తన అభిమానులకు దగ్గరగా ఉంటూ తన వీడియోస్ తో మరియు ఫొటోస్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. దీపికా పిల్లి ఈమధ్య చేసిన ఓ రెడ్ కలర్ డ్రెస్ ఫోటోషూట్ లో కుర్రాళ్ళు మరీ ఇంత కవ్వించేలా ఫోటో షో చేస్తూ ఆ వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసింది. అందాల డోస్ మరింత పెంచిందంటూ సోషల్ మీడియాలో నేటిజెన్లు తమ అభిమానాన్ని కామెంట్ రూపంలో దీపికా పిల్లి పై చూపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Deepika Pilli⚡ (@_deepika_pillii_)

Advertisement