Deepika Pilli : దీపికా పిల్లి ఎల్లో కలర్ డ్రెస్ లో పరువాల విందు చేస్తుంది. అమ్మడి అందం మామూలుగా లేదుగా…

Deepika Pilli : దీపిక పిల్లి బుల్లితెరపై ఎంతో క్రేజ్ ను పెంచుకుంది. తన నవ్వుతో కుర్రాళ్ళు గుండెలను కొల్లగొడుతుంది. ఈ అమ్మడు డాన్స్ తో ఒక రేంజ్ లో దూసుకెళ్లిపోతున్న ఈ ముద్దుగుమ్మ స్టేజిపై తన యాంకరింగ్ తో అందర్నీ అలరిస్తుంది. ఈ ముద్దుగుమ్మ తన లేత లేత అందాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ భామ స్పెషల్ ఈవెంట్లలో ఒక మెరుపును మెరిపిస్తుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. దీపిక పిల్లి క్షణాల్లో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కట్టిపడేస్తుంది.

Advertisement

తన పొట్టి పొట్టి బట్టలతో తన అందాల ఆరబోతుతో యువతకు మత్తెక్కిస్తుంది. ఈ ముద్దుగుమ్మ షూట్ ఫోటోలతో తోటి యాంకర్స్ ను దాటి దూసుకేతుంది. తను ఒక రేంజ్ లో మాస్ డాన్స్ చేస్తూ ఉన్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ భామ రోజురోజుకీ గ్లామర్ డోస్ ను పెంచుతుంది. తన అమాయకు చూపులతో తన అంద చందాలతో తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్నెట్లో ఈ బ్యూటీ చేసే రచ్చ అంత ఇంత కాదు, తను ఖాళీ టైం దొరికితే చాలు, ఫోటో షూట్లతో తన సోయగాలతో ఫాలోవర్స్ ను చెమటలు పట్టిస్తుంది. ఈ బ్యూటీ మాస్ డాన్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Advertisement

Deepika Pilli : అమ్మడి అందం మామూలుగా లేదుగా…

Deepika pilli on beautyful yellow dress makeing all stunning
Deepika pilli on beautyful yellow dress makeing all stunning

ఈ అమ్మడు బుల్లితెర పై ఎంతో క్రేజ్ ను పెంచుకొని ఇప్పుడు వెండితెరపై అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా దీపిక పిల్లి పసుపు రంగుల దుస్తులతో తెగ మెరిసిపోతుంది ఈ భామ పెళ్లికూతురులా, మంగళ స్నానం చేస్తున్నట్లు తన మెరుపుతో కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈమె అందాలు రోజురోజుకి పెంచుకుంటూ పోతుంది. ఇప్పుడు ఎల్లో కలర్ దుస్తులలో పెళ్లికూతురుల ఉన్న ఫోటో ఇన్స్టాల్ షేర్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. తను పసుపు అందాలతో అందరికీ సెగలు పుట్టిస్తుంది.

Advertisement