Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్. రామ్ చరణ్ RRR మూవీతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయాడు. ఈ సినిమా భారీగా అందుకున్న సంగతి అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మూవీ వరల్డ్ వైస్ గా దాని సత్తాని చూపించింది..మెగా పవర్ రామ్ చరణ్ జీవితంలో మంచి సక్సెస్ఫుల్ అయినటువంటి సినిమాలలో ధ్రువ కూడా ఒకటి. ఈ సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డి. దర్శకత్వంలో వహించారు. ఈ సినిమా అప్పట్లో డిమానిటైజేషన్ లో వచ్చి కూడా భారీ వసూల్ని అందజేసింది.
థియేటర్ల వద్ద తన సత్తాను చూపించి అదరగొట్టింది. అదేవిధంగా ఈ చిత్రంని తమిళ్ నుండి దర్శకుడు మోహన్ రాజా జయం రవితో తని ఓరువన్ సినిమాపై రీమేగా తెలుగులో చేశారు. అదేవిధంగా ఈ సినిమా తదుపరి ప్రస్తుతం ఇదే దర్శకుడు మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ మూవీ కి దర్శకత్వం వహించారు. అయితే తాజాగా మోహన్ రాజా ధ్రువ 2 పై కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేయడంతో ఇది ఇప్పుడు వైరల్ గా మారి చెక్కర్లు కొడుతోంది.
Ram Charan : ధ్రువ 2 పై ఆసక్తికర విషయాలను బయటపెట్టిన దర్శకుడు…

గాడ్ ఫాదర్ కంటే మునిపే ధ్రువ 2 చేద్దామని ఆలోచన చేశారు. అయితే అది చరణ్ తో పాన్ ఇండియా రేంజ్ లో తీయాల లేదా మునిపే తమిళ్లో తీయాల అనేటువంటి ఆలోచన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు టాక్స్ లోనే ఈ చిత్రం ఉందని తొందర్లో అయితే ఒక క్లారిటీ రావచ్చని అప్డేట్ అందించారు. దాంతో అయితే ఈ అప్డేట్ చిత్రానికి సీక్వెల్ గా ఉందని తాజాగా వెలువడింది.